Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్… పాస్టర్ కులేరి కిషోర్ కుమార్

79 Views  సువార్తను  ప్రకటించడమే నిజమైన క్రిస్మస్    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మద్దతుగా ఉండండి..మోచి దారం గుర్తుకు మద్దతివ్వండి…

135 Viewsమోచి దారం గుర్తుకు మద్దతుగా నిలబడండని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన కొండ్లెపు సుధాకర్ గుర్తు దారం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రమోచి సంక్షేమసంఘం కులబంధువులు మోచి జాతి ఐక్యతకోసం అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసి మన కులాన్ని సమాజంలో పరిచయం చేసినకీ.శే . బొర్రోల్ల గంగారం  మెట్పల్లి కీ.శే. లక్ష్మి రాజం (సిరిసిల్ల)వారి ఆలోచనా విధానాలను ఆశయాలను సాధించడానికి మీముందుకు తీసుకువెళ్లి కుల అభివృద్ధికై పాటుపడతానని ప్రధాన కార్యదర్శిగా ఓటు వేసి […]

Breaking News విద్య

కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చేలా పని చేయండి..

206 Views– మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు.. (తిమ్మాపూర్ డిసెంబర్ 14) అహర్నిశలు కష్టపడి పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలని మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కర్ర మణికంఠ, మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్ చంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా వారిని తననివాసంలో ఘనంగా సన్మానించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందంటూ మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

రైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు బేష్..

100 Viewsరైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు హర్షనీయం రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బానోత్ రాజునాయక్ సేవాదాయకమైన ఆలోచన వల్ల పార్టీలు, కులంతో వర్గాలతో సంబంధం లేకుండా రైస్ బ్యాగ్ పంపిణి చేస్తున్నారు. అంతే కాదు రైస్ బ్యాగ్ ఇచ్చే టప్పుడు సామాజిక కార్యకర్తగా ఇస్తాడు. గుండారం గ్రామంలో ఎవరు చనిపోయిన బియ్యం పంపిణి చెయ్యడం దానితో పాటు వినాయక చవితిలకు, దుర్గ మాత, శ్రీరామ నవమి […]

Breaking News విద్య

గజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్ లో పాల్గొనడానికి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

81 Viewsగజ్వేల్ పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి. మృతుడు ఒకరు రాయపోల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పరంధాములు (2004 బ్యాచ్) 43 సం// గుర్తింపు. మరో మృతుడు దౌల్టబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేశ్వర్లు (2007 బ్యాచ్ ) 42 సం// గా గుర్తింపు. వీరు ఈసిఎల్ లో జరుగుతున్న […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం..

187 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నూతనంగా ఎలక్షన్ ద్వారా ఎన్నికైన మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ రాజు నాయక్, కొండే రాజిరెడ్డి లను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి బిసి సెల్ అధ్యక్షుడు అనవేణి రవి సిటీ ప్రెసిడెంట్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం

141 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News విద్య

రాయపోల్ మండల యువజన నాయకుడిగా దయాకర్ గెలుపు

110 Viewsరాయపోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా దయాకర్ ముదిరాజ్ గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News విద్య

గజ్వేల్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిన రాజశేఖర్ రెడ్డి

89 Viewsగజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ గజల్ మండల అధ్యక్షుడిగా ఏర్ల రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా అజార్ నియామకం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News విద్య

బండి తూకానికి రెడీ

76 Viewsగ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం […]