119 Views..యాప్ లోన్ నిర్వాహకుల వేధింపులు సింగరేణి ఉద్యోగి బలి సెప్టెంబర్ 14 పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం యాప్ లోన్ నిర్వాహకుల వేధింపుల వల్ల మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొల్లూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ పెద్దపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్ లైన్ యాప్ ద్వారా రుణం తీసుకొని ఇప్పటికే రూ.రెండున్నర లక్షలు చెల్లించినా, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో […]
Breaking News
సెప్టెంబర్ 16 న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం
109 Viewsదేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో టేలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రతి గ్రామం నుండి వచ్చి కలశాలను తీసుకొచ్చి, కృష్ణ జలాలను గ్రామాలకు కలశాలలో కృష్ణ జలాలను తీసుకెళ్లాలని తెలిపారు 17 వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో కృష్ణ జలాలతో దేవుళ్ళ పాదాలు కడగాలి ఆ జలాలను చెరువుల్లో కుంటల్లో చల్లుకోవలని పిలుపునిచ్చారు 16 న ముఖ్యమంత్రి నార్లాపూర్ కంట్రోల్ రూమ్ వద్ద స్విచ్ […]
మున్సిపల్ ఆధ్వర్యంలో హరిత హారం
110 Viewsమున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు 14సెప్టెంబర్ కామారెడ్డి కామారెడ్డి హోసింగ్ బోర్డు రోడ్డు పక్కన మున్సిపల్ మరియు ఫారెస్ట్ పోలీస్ ల ఆధ్వర్యంలో హరిత హారం లో భాగంగా మొక్కలు నాటుతున్నారు ఈట్టి కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఎఫ్ బి ఓ శ్యామ్ అక్తర్ ఆనందు బాను రవి ఫారెస్ట్ పోలీస్ సిబ్బంది ఎఫ్ ఏస్ సి సెక్షన్ ఆఫీసర్ జయగోపాల్ ఎఫ్ బి ఓ లచ్చయ్య విజయ నవీన్ తదితరులు పాల్గొన్నారు Manne Ganesh […]
రోడ్డుపై మత్తులో చిత్తు….
289 Viewsరోడ్డుపై మత్తులో చిత్తు…. ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెండవ బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రం ముందు నడిరోడ్డుపై ఓ వ్యక్తి మద్యం తాగి చిత్తుగా పడిపోయాడు కాసేపటి తర్వాత అతని భార్య బతిమిలాడి ఇంటికి తీసుకు వెళ్ళింది నడిరోడ్డుపైనే ఉండడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ఆకస్మాత్తుగా ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే ఎవరు బాధ్యులు అని భయాందోళనకు గురవుతున్నారు రోజు మద్యం ప్రియులు ప్రొద్దున్నే తాగి చిత్తుగా పడిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇది […]
సీఎం ఆర్ ఎఫ్ చెక్ అందజేసిన అత్మకమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి
97 Viewsసెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మి w/o నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు వద్ద అప్లై చేసుకోగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి ఈరోజు వారికి 35000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్ వారి […]
కల్వకుర్తి-కొల్లాపూర్ రోడ్డు పనులు షురూ
97 Viewsరాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాలు హైదరాబాద్-తిరుపతి మధ్య 50 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం రాష్ట్ర ప్రజలకు మరో ప్రతిష్ఠాత్మక రోడ్డు అందుబాటులోకి రానున్నది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మించే ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ […]
బిల్లుకు గవర్నర్ ఆమోదం
92 Viewsటి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం హైదరాబాద్:సెప్టెంబర్ 14 టి ఎస్ ఆర్ టి సి విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై […]
యువకుడు దారుణ హత్య
103 Viewsచందుర్తి మండలంలో యువకుడు దారుణ హత్య సిరిసిల్ల జిల్లా:సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువకుడు గురువారం ఉదయం దారుణ హత్యకు గురైన ఘటన తో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.. వివరాల్లోకి వెళితే చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గురువారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పడిగేల నరేష్ (25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ […]
ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్
98 Viewsఅతనొక చిరు వ్యాపారి ఆండ్రోయిడ్ ఫోన్ లో ఫేస్ బుక్ చూస్తూ ఉండగా…అమ్మాయి నుండి ఫ్రండ్ రిక్వెస్ట్ వచ్చింది.. ఒకే చేసాడు..ఇంతలో వలపువయ్యారాలతో.. నగ్నంగా వీడియో కాల్ చేసింది…ఇంకేముంది అబ్బో అనుకున్నాడు … లక్షన్నర పోగొట్టుకున్నాడు _హైదరాబాద్‌లో ఘటన_ సెప్టెంబర్ 14 _ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన యువతి_ _వీడియో కాల్‌లో నగ్నంగా మార్చి బ్లాక్‌మెయిల్._ _చిరు వ్యాపారికి వలపు వల విసిరిన ఓ యువతి అతడిని నిండా ముంచింది. తియ్యని మాటలతో నగ్నంగా మార్చి […]
మైనార్టీలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
145 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 100 మంది మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్దపీట వేస్తున్నాడన్నాడు. ముస్లింలకు షాదీ ముబారక్, మైనార్టీ బంద్, గృహలక్ష్మి పథకం, కుట్టుమిషన్లు,ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ ముస్లింల పాలిట దేవుడయ్యారని […]










