Breaking News

సేవలు చిరస్మరణీయం

102 Viewsచేర్యాలకు సురేందర్ రావు సేవలు చిరస్మరణీయం సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ సురేందర్ రావు మృతి పట్ల సీపీఐ చేర్యాల మండల కమిటీ నివాళులు జనవరి 23 సిద్దిపేట్ జిల్లా చేర్యాల  చేర్యాలకు సురేందర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల పట్టణానికి చెందిన భూదాత కల్వకోట సురేందర్ రావు (80) అనారోగ్యంతో మృతి చెందారు. మృతి పట్ల సీపీఐ […]

Breaking News ఆధ్యాత్మికం

గుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ

248 Viewsగుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ రేపు అయోధ్యలో శ్రీ రాములవారి రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ గుమ్మడికాయ, క్యారెట్ తో కలిపి శ్రీరామ మందిరం తయారుచేసి తన ప్రతిభను కలబర్చాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గుమ్మడికాయలు, అరకిలో క్యారెట్ల తో కలిపి రామ మందిరం ను త్రీడీ ఆకారంలో 12 ఇంచుల ఎత్తు 16 పొడవు,13ఇంచుల వెడల్పుతో నాలుగు గంటలు శ్రమించి […]

Breaking News ప్రాంతీయం

నూతన టౌన్ సిఐ రఘుపతిని కలిసిన…

248 Viewsముస్తాబాద్, జనవరి 20, 24/7న్యూస్ ప్రతినిధి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు..

231 Viewsవర్గల్ మండల్ జనవరి 20:భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గంగాడి మోహన్ రెడ్డి ని వర్గల్ మండల బీజేపీ, బీజేవైఎం నాయకులతో కలిసి భారతీయ జనతా యూవమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్ బీజేవైమ్ మండల ఉపాధ్యక్షులు ఎల్కంటి మధుసూదన్ రెడ్డి, బీజేపీ గౌరారం బూత్ అధ్యక్షులు పూదరి ప్రశాంత్ గౌడ్ మరియు మంకి యాదగిరి,రాజపేట రాముగౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం […]

Breaking News

వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి.

169 Viewsనాగర్కర్నూల్ జనవరి 20:వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి దామోదర రాజనర్సింహ. మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ను సందర్శించిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. వైద్య కళాశాలకు సంబంధించి వచ్చే అకాడమిక్ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో మౌలిక వసతులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇంఛార్జి మంత్రి […]

Breaking News

అయోధ్య కేసులో తీర్పిచ్చిన ఆ అయిదుగురికి ఆహ్వానం.

231 Views న్యూఢిల్లీ, లక్నో జనవరి 20: అయోధ్య కేసులో తీర్పిచ్చినఆ అయిదుగురికి ఆహ్వానం. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానం అందింది.వీరితో పాటు న్యాయ మరో 50మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. మాజీ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ […]

Breaking News

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు..

225 Viewsహైదరాబాద్ జనవరి 19:మంత్రి జూపల్లి కృష్ణారావు.. గాంధీ భవన్ ఒకరి మీద ఒకరు పోటీ పడి సమావేశాలు పెట్టుకుని బావ బామ్మర్ధులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతారు అని చెప్పుతున్నారు. గడిచిన తొమ్మిదన్నర ఏండ్లలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీపై తిరగబడి , మీకు కర్రు కాల్చి వాతపెట్టి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్బిన రెండేళ్ల తర్వాత కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. వాటిపై […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…

387 Viewsఎల్లారెడ్డిపేట లో విషాదం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 19 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు, మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు […]

Breaking News

ఉచిత మెగా వైద్య శిబిరగ్రామం, ప్రారంభం

224 Viewsమెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్  ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరగ్రామం, మర్కూకు, మండలం ,నందు గ్రామసర్పంచ్  అచ్చoగారి భాస్కరు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. మేడ్చల్18 ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ […]

Breaking News

తలపెట్టిన మందిర్ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా

249 Viewsదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తలపెట్టిన మందిర్ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా 18 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గాల తిరుమల తిరుపతి దేవస్థానం లో దేవాలయం లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడం జరిగింది ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి శ్రీ ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు, అలాగే బీర్కూర్ మండల నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేళ్ల సాయి […]