వర్గల్ మండల్ జనవరి 20:భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గంగాడి మోహన్ రెడ్డి
ని వర్గల్ మండల బీజేపీ, బీజేవైఎం నాయకులతో కలిసి భారతీయ జనతా యూవమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్ బీజేవైమ్ మండల ఉపాధ్యక్షులు ఎల్కంటి మధుసూదన్ రెడ్డి, బీజేపీ గౌరారం బూత్ అధ్యక్షులు పూదరి ప్రశాంత్ గౌడ్ మరియు మంకి యాదగిరి,రాజపేట రాముగౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
