148 Viewsఆరోగ్యం కోసం ఆర్థికంగా అనారోగ్యం పాలైతే తెరాస ప్రభుత్వం భరోసాగా చెక్కుల పంపిణీ బాసటగా నిలుస్తుందని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి తెలిపారు సోమవారం రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆరోగ్య శాఖలో… విప్లవాత్మక మార్పులతో నిరంతరం సేవలు అందిస్తూ… పేదవారికి ఆర్థికంగా భరోసానిస్తుందని అన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు రక్షణనిస్తూ ప్రాధాన్యత కల్పిస్తుందిలబ్దిదారులు; గొర్రె చంద్రకళ […]
Breaking News
ఆరోగ్య భరోసాకే చెక్కుల పంపిణీ…. గొల్లపల్లి సర్పంచ్ సరోజన దేవి రెడ్డి
134 Viewsఆరోగ్యం కోసం ఆర్థికంగా అనారోగ్యం పాలైతే తెరాస ప్రభుత్వం భరోసాగా చెక్కుల పంపిణీ బాసటగా నిలుస్తుందని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి తెలిపారు సోమవారం రోజున సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఆరోగ్య శాఖలో… విప్లవాత్మక మార్పులతో నిరంతరం సేవలు అందిస్తూ… పేదవారికి ఆర్థికంగా భరోసానిస్తుందని అన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు రక్షణనిస్తూ ప్రాధాన్యత కల్పిస్తుందిలబ్దిదారులు; గొర్రె చంద్రకళ […]
నూతన మండలాలుగా తెలంగాణలో ప్రభుత్వ ఉత్తర్వుల జారి
126 Views*జిల్లాల్లో నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ….* ఆయా జిల్లాల్లోని రెవిన్యూడివిజన్ల పరిథిల్లో ఏర్పాటయిన నూతన మండలాలు : • నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ (gundumal) , కొత్తపల్లె(kothapalle) మండలాలు. • వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ (dudyal) మండలం. • మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల (koukuntla) మండలం. • నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో..ఆలూర్ (aloor), డొంకేశ్వర్(donkeshwear) మండలాలు. […]
ఆ ఆ జిల్లాల వైపు వెళ్లే వారికి రూట్లో మార్పు
148 Viewsభారీ వర్షాలకు మనోహరాబాద్ వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా నీటితో నిండిపోయింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి అదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లేవారు కిష్టాపూర్ తుర్కపల్లి ములుగు గజ్వేల్ ధర్మారెడ్డిపల్లి నాచారం తూప్రాన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు సాధ్యమైనంత మందికి ఈ విషయాన్ని తెలియజేయాలని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని పోలీసులు కోరారు. Telugu News 24/7
కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న కార్వింగ్ కళాకారుడు
137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బర్త్డే 24 వ తారీకు ఆదివారం రోజున జరిగే బర్త్డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట కు చెందిన కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా చెక్కాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్ ఐటీ మంత్రి కేటీఆర్ చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు Telugu News 24/7tslocalvibe.com
కేటీఆర్ పై అభిమానం చాటుకున్న కార్వింగ్ కళాకారుడు
130 Viewsటిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ బర్త్డే 24 వ తారీకు ఆదివారం రోజున జరిగే బర్త్డే సందర్భంగా ఎల్లారెడ్డిపేట కు చెందిన కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని అందంగా చెప్పాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్యామంతుల అనిల్ కుమార్ అనే కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై కేటీఆర్ చిత్రాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు Telugu News 24/7tslocalvibe.com
బిల్వ వృక్షాన్ని డాక్టర్ జి సత్యనారాయణ స్వామికి అందజేసిన సామాజిక కార్యకర్త జగన్ కోటారి
147 Viewsబిల్వ వృక్షాన్ని డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారికి అందజేసిన సామాజిక కార్యకర్త జగన్ కోటారి రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ హాస్పిటలకు దీటుగా, కార్పొరేట్ సౌకర్యాలతో, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకుడైన నిరుపేదల ఆశాజ్యోతి, నిస్వార్ధపరులు, దైవ సమానులు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారికి బిల్వ వృక్షాన్ని అందజేసిన సామాజిక కార్యకర్త జగన్ కోటారి, సీనియర్ జర్నలిస్ట్ బండారు బాల్రెడ్డి, బెస్త […]
స్కూళ్లకు సెలవు పై నిర్ణయం వారిదే!
135 Viewsమరో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్కూళ్లకు సెలవుల అంశం తెరపైకి వస్తుంది అయితే సెలవులు ఇచ్చే అంశం ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్థానిక పరిస్థితిని బట్టి కలెక్టర్లు తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తుంది ఇటీవల వర్షాలకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు సెలవులు ఇచ్చింది Telugu News 24/7
*భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి*
150 Viewsభారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి* *అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు* *వాగులు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకి ఎవరు వెల్లద్దు* *పోలీస్ అధికారయంత్రాంగంన్నీ అప్రమత్తం చేసాం* *సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం* *జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే * భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం ఐతే తప్ప ఎవరూ కూడా ప్రయాణాలు […]
పేద విద్యార్థిని చదువుల తల్లి నీలిమకు లాప్ టాప్ అందజేసిన గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్*
155 Viewsవిద్యార్థికి నిరుపేద విద్యార్థికి అండగా నిలిచిన గౌడ్ సంఘం అధ్యక్షులు సామాజిక కార్యకర్త గోవర్ధన్ గౌడ్ బీటెక్ విద్యార్థినికి 60 వేల విలువ చేసే లాప్టాప్ అందజేశారు శుక్రవారం రోజున తంగారపల్లి మండలం బసవపురం గ్రామం కి చెందిన నిరుపేద నీలిమ అనే విద్యార్థినికి 60 వేల విలువ చేసే ఉన్నత చదువుల కోసం ల్యాప్టాప్ అందించారు సహాయం అందించిన గౌడ నాయకులు పొన్నం లక్ష్మణ్ కొత్త సంతోష్ తాటిపాముల శ్రీనివాస్ కెమెరా సంజీవ్ గౌడ […]










