విద్యార్థికి నిరుపేద విద్యార్థికి అండగా నిలిచిన గౌడ్ సంఘం అధ్యక్షులు సామాజిక కార్యకర్త గోవర్ధన్ గౌడ్ బీటెక్ విద్యార్థినికి 60 వేల విలువ చేసే లాప్టాప్ అందజేశారు శుక్రవారం రోజున తంగారపల్లి మండలం బసవపురం గ్రామం కి చెందిన నిరుపేద నీలిమ అనే విద్యార్థినికి 60 వేల విలువ చేసే ఉన్నత చదువుల కోసం ల్యాప్టాప్ అందించారు సహాయం అందించిన గౌడ నాయకులు పొన్నం లక్ష్మణ్ కొత్త సంతోష్ తాటిపాముల శ్రీనివాస్ కెమెరా సంజీవ్ గౌడ సంఘం నాయకులు ఆయన వెంబడి ఉన్నారు
