Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..

149 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి…. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల ఆవేదన

153 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

287 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]

Breaking News

కలెక్టర్ ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్

131 Viewsసిరిసిల్ల, ఫిబ్రవరి 16, 2024: కలెక్టర్ అనురాగ్ జయంతిని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియామకమైన లావణ్య శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ని కమిషనర్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. లావణ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ(అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్) నుంచి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా రాగా, ఇక్కడి కమిషనర్ ఆయాజ్ జమ్మికుంటకు వెళ్ళిన విషయం తెలిసిందే. Telugu News 24/7

Breaking News

ఉద్యోగి మృతి

133 Viewsగుండెపోటు తో విద్యుత్ ఉద్యోగి మృతి ఫిబ్రవరి 16 సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ కు చెందిన సంగయ్య(50) కోహిర్ మండలంలో ఆర్టిజెన్ విద్యుత్ ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నాడు, సంగయ్యకు  తన ఇంట్లో గుండెపోటు రావడం జరిగింది,ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి,అందరితో కలుపుగోలుగా వుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడని,ఆయన మరణవార్త తీరని లోటు అని పలువురు విద్యుత్ అధికారులు,సిబ్బంది,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సంగయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు,అలాగే […]

Breaking News

మృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం

160 Viewsమృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఫిబ్రవరి 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన రామవ్వ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది  విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు  చిన్న బోయిన మల్లేష్, ఆంజనేయులు, సుధాకర్, ఉప్పరి నరేష్,లక్ష్మణ్,వెంకటేష్, ఎల్లం, సాదుల్ల తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డి పేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

193 Viewsఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు , ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు , పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు , గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు, ఎల్లారెడ్డిపేట , నారాయణ […]

Breaking News

దేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయండి

119 Viewsదేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయండి ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మే వాల్ పోస్టర్లు విడుదల ఫిబ్రవరి 15 సిద్దిపేట్ జిల్లా చేర్యాల : ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ పిలుపునిచ్చారు. చేర్యాల మండల కేంద్రంలో అంగడి బజారు వద్ద గురువారం సమ్మే వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా అందె […]

Breaking News

గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన

184 Viewsగ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన ఫిబ్రవరి 15 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామసభలో కత్తుల భాస్కర్ రెడ్డి ఆందోళన చేసాడు ఈ సందర్భంగా  మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు అంతేగాక గ్రామంలో వీధి దీపాలు వెలుగక రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని […]

Breaking News

ఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట

135 Viewsఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9-33 నిమిషములకు శ్రీవల్లి దేవసేన సహితా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట , ధ్వజస్తంభ స్థాపన శ్రీ రాచర్ల రఘురామ శర్మ శ్రీ యజ్ఞవల్క దిలీప్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిష్టించారు, […]