143 Views*రేపు సెలవుపై మధ్యాహ్నం ప్రకటన?* TS: విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు వేలాది స్కూళ్లలో బురద పోలేదు. దీంతో రేపు సెలవు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సెలవుపై ఈ మధ్యాహ్నం ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Manne Ganesh Dubbaka constancy 9701820298
Breaking News
తెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా అక్బర్
140 Viewsతెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా అక్బర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తెలంగాణ రక్షణ సమితి పనిచేస్తుందని తెలంగాణ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సిలివేరి ఇంద్రగౌడ్ అన్నారు ఆదివారం ప్రజ్ఞపూర్ హరిత హోటల్ వద్ద గజ్వేల్ కి చెందిన యువకులు తెలంగాణ రక్షణ సమితి లో చేరిన సందర్భంగా వాటికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ […]
డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్…
142 Viewsడాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో 97% మార్కులతో […]
డాక్టరేట్ పట్టా పొందిన తనయుడు జీషన్…..
106 Views : డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో […]
టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభం* హైదరాబాద్ :జులై 30
113 Views*టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభం* హైదరాబాద్ :జులై 30 టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు. నిర్మాతలే దాదాపు […]
రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
121 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
134 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
తాజాగా 50 వేల మందికి రైతుబంధు జమ* *వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది*.
117 Views*తాజాగా 50 వేల మందికి రైతుబంధు జమ* *వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది*. *ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది*. *హైదరాబాద్: వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 49,990 […]
Tomato: మదనపల్లె మార్కెట్లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196
133 ViewsTomato: మదనపల్లె మార్కెట్లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196 మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధర రికార్డు మోత మోగింది. శనివారం కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది.. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది. మదనపల్లె మార్కెట్‌కు శనివారం కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చింది. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం, మదనపల్లె ప్రాంతంలో సీజన్ చివరి దశ […]
ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం* *జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు* *గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు*
152 Views*ఇస్తారి కుటుంబానికి 30 వేల రూపాయలు, 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం* *జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 రూపాయలు* *గ్రామస్తులు అందరూ కలిసి 25వేల రూపాయలు* మండలంలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన *చింతకింది ఇస్తారి* రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు, కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి గ్రామానికి సపాయి కార్మికునిగా కొద్దిరోజులపాటు సేవలందించాడు. విషయం తెల్సుకున్న జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం 5000 వేల సాయం అందజేశారు, […]










