Breaking News కథనాలు

165 Viewsతల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంట సతీష్ ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కొత్త పేట గ్రామంలో ఉపసర్పంచ్ మహేష్ ఆధ్వర్యంలో బలగం సినిమా ప్రదర్శన

147 Viewsజగదేవ్ పూర్ మండలం కొత్త పేట గ్రామంలో ఉపసర్పంచ్ తుమ్మల మహేష్ మరియు   గ్రామస్తుల అధ్వర్యంలో బిగ్ శ్రీన్ ఏర్పాటు చేసి బలగం చిత్రాన్ని ప్రదర్శించారు మానవ సంబంధాలకు ప్రతిరూపం బలం చిత్రం చూసి కన్నీటి పర్యంతమయ్యారు, గ్రామ పంచాయితి ఆవరణలో ప్రదర్శించిన బలం చిత్రం అందరి హృదయాలను ఆకట్టుకుంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల, అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగింది.

1,095 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్*  సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల, అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగింది. *కొత్త ఫోన్ నెంబర్లు సోమవారం నుండి పనిచేస్తాయి* *పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడం : ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు సోమవారం నుండి […]

Breaking News

శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ భర్త చనిపోవడంతో ఆర్థిక సహాయం అందించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్

149 Views శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గుంటి లలిత భర్త అనారోగ్యంతో చనిపోవడంతొ సాటి కార్యకర్త స్నేహితుడు చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల పిఎసి వైస్ చైర్మన్ కుక్కల నరేష్ గౌడ్ లక్ష రూపాయల ఆర్థిక సహాయంగా ములుగు మండల పిఎసియస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి చెత్త మీదుగా లక్ష రూపాయల చెక్కును వీరితోపాటు ములుగు మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి మండల రైతు […]

Breaking News

కోటి మందికి కంటి పరీక్షలు జరిగాయి : మంత్రి హరీష్ రావు.

186 Viewsమినిస్టర్ హరీష్ రావు:: కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న కంటివెలుగు.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు, మినిస్టర్ హరీష్ రావు  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలను నిర్వహించారు.మినిస్టర్ హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి […]

Breaking News ప్రాంతీయం

దోస్త్ యూత్ ఆర్థిక సహాయం

237 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.< Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.

142 Viewsతేదీ: 05 ఏప్రిల్ 2023 *సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు* సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No  IX ఫాస్లి  సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1961 ప్రకారం *తేది […]

Breaking News

మండల్ వర్గల్, మజీద్ పల్లి గ్రామంలో బాబు జగ్జీవన్.

186 Viewsస్వాతంత్ర సమరయోధులు దళిత జన బాంధవుడు, సమతా వాది సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్: బాబు జగ్జీవన్ రావ్  జయంతి జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఏం పీ పీ పాండు గౌడ్ కార్ డ్రైవర్ పెల్లికి అందజేసిన పుస్తే మట్టెలు అందజేసిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధి

197 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శివ పెళ్లికి మర్కుక్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఏం పీ పాండు గౌడ్ ,నరేందర్ రెడ్డి, అమృత్ రెడ్డి ,చెక్కలి రాములు,వార్డు సభ్యులు గణేష్ ,చాకలి నర్సింలు ,ఎల్లం రమేష్ లతో కలసి పుస్తేమట్టెలు అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

భారత స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

135 Viewsఈరోజు గణేష్ పల్లి గ్రామంలో భారత స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను గణేష్ పల్లి గ్రామ సర్పంచ్ మెతుకు మంజుల శ్రీరాములు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఇంకా నివాళులు అర్పించిన నాయకులు గ్రామ అధ్యక్షులు బొగ్గుల సత్యనారాయణ స్వర్గం హరికృష్ణ శాఖా బిఆర్ఎస్ చీకోటి భాగ్య శ్రీనివాస్ బిఆర్ఎస్ మండల కోడి భాగ్య శ్రీనివాస్ నర్సింలు అంగడికిష్టాపూర్ ఉపసర్పంచ్ కొండల్ రెడ్డినాయకులు బొగ్గుల రామచంద్రం […]