మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శివ పెళ్లికి మర్కుక్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఏం పీ పాండు గౌడ్ ,నరేందర్ రెడ్డి, అమృత్ రెడ్డి ,చెక్కలి రాములు,వార్డు సభ్యులు గణేష్ ,చాకలి నర్సింలు ,ఎల్లం రమేష్ లతో కలసి పుస్తేమట్టెలు అందించారు.
255 Viewsపంట పొలాలను ధ్వంసం చేస్తున్న మట్టి మాఫియా దుమ్ము లేపుతున్న మట్టి మాఫియా భారీగా అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు వాల్టా చూట్టానికే తూట్లు అధికారులకు భారీగా ముడుపులు జనవరి 16 సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి అక్కవంచగూడ షేర్ఖాన్పల్లి గ్రామ శివారులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది ఈ గ్రామాలలో గత కొన్ని రోజులుగా మట్టి దంద కొనసాగుతున్న మండల స్థాయి అధికారులు చూసి చూడనట్టుగా నటించడం ఎంత ఘమినార్ధం. […]
242 Viewsప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్, సిట్ బెల్ట్ లేకుండా, మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. 35వ రోడ్ భద్రత మాసోఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థిని, విద్యార్థులతో, ఆటో డ్రైవర్లు, వాహన దారులతో ఏర్పాటు చేసిన రహదారి భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈ సందర్భంగా ఎస్పీ […]
179 Viewsరాహుల్ గాంధీ కోసం సాయిబాబా ఆలయంలో పూజలు జాతీయ పతాక ఆవిష్కరణ. ఎల్లారెడ్డిపేట మండలంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించిన సందర్భంగా సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో పూజ చేసి పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ పతాక ఆవిష్కరణ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందన్నారు భారత్ జూడో పాదయాత్ర సందర్భంగా రాహుల్ […]