స్వాతంత్ర సమరయోధులు దళిత జన బాంధవుడు, సమతా వాది సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్: బాబు జగ్జీవన్ రావ్ జయంతి జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
65 Views*పేద విద్యార్థినికకి గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మల్లి శ్రావణి కి ఎంసీఏ మొదటి సంవత్సరం ఫీజు 25వేలు రూపాయలు ను గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ దాతృత్వంతో తెలుగు మహిళ నాయకురాలు మట్టం శ్రావణి రెడ్డి వారికి అందించారు.మట్టం శ్రావణి మాట్లాడుతూ తండ్రిని కోల్పోయి చదుకునే స్తోమతలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లి శ్రావణి కుటుంబానికి అండగా పాశిం సునీల్ కుమార్ నిలచరన్నారు,ఈసందర్భంగా విద్యార్థిని మల్లి శ్రావణి ఎమ్మెల్యే పాశిం […]
96 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
97 Viewsకేసీఆర్‌కు కామారెడ్డి జై.. మద్దతు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కామారెడ్డి జై కొడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు కోసం ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు […]