Breaking News

రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమంనుసద్వినియోగం చేసుకోండి: మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి

157 Views    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమును ఆరోగ్యవంతమైన తెలంగాణ గా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు అందడానికి కంటి చూపు సమస్యలు ఉన్నవారికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వైద్య సౌకర్యాలు అందిస్తారని రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి గజ్వేల్- ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుందని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి గుప్తా అన్నారు. […]

Breaking News

జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్….

124 Views జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్…. సోమవారం మధ్యాహ్నం గజ్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని చాకలి ఐలమ్మ కమ్యునిటీ హల్ నందు, వర్గల్ మండలం అంబర్ పేట గ్రామం లోని గ్రామ పంచాయతీ భవనం లో, ములుగు మండలం ములుగు గ్రామ పంచాయతీ భవనం లో కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గజ్వేల్ మునిసిపల్ చైర్మన్ […]

Breaking News

మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు ఘన సన్మానం

196 Views    సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి లో సోమవారం సేవారత్న అవార్డ్ గ్రహీత, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ కు గజ్వేల్ ప్రజ్ఞపూర్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటుకు రాజు, మార్కంటి కనకయ్య ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ గ్రామంలో పెళ్ళి కూతుళ్లకు స్వంత ఖర్చులతో […]

Breaking News

రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం

370 Viewsరెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపాలిటీలలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కంటి చూపు మందగించి కంటిచూపు సమస్యలతో ఏ ఒక్కరు బాధపడకూడదని భావించి ప్రభుత్వం ఈనెల 18 నుండి జూన్ 30వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల వారీగా మున్సిపాలిటీలలో వార్డుల వారీగా షెడ్యూల్ ప్రకారం కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకుగాను జిల్లాలో నేత్ర వైద్యానిపుణులతో కూడిన 45 వైద్య […]

Breaking News

సేవరత్న అవార్డ్ గ్రహీత మేకల కనకయ్య ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

161 Views  సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యువతకు క్రికెట్ పోటీలు సేవరత్న అవార్డు గ్రహీత బిఆర్ఎస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ గుంటుకు శిరీష రాజు, మర్కాంటి వరలక్ష్మి కనకయ్య హాజరయి వారు మాట్లాడుతూ మేకల కనకయ్య రాజకీయ రంగంలో […]

Breaking News

ఎల్లారెడ్డిపేట మండలంలో ట్రా “ఫికర్”…..

176 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆరెకటిక డబ్బాల వద్ద జనం మటన్ చికెన్ కోసం ఇసుక వేస్తే రాలనంతగా బారులు తీరారు. పండుగ వస్తే చాలు ఆదివారం పండుగ రోజుల్లో బైపాస్ రోడ్డు పక్కనే మాంసం అమ్మే దుకాణాలు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే నిలుపుతున్నారు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు సంక్రాంతి పండుగ వాతావరణం లో ట్రాఫిక్ మొత్తం బైపాస్ రోడ్డు వద్ద గుమ్మిగూడినట్లు ఉన్నారు రోడ్డు […]

Breaking News

కొండ పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎస్ ఐ కృష్ణమూర్తి

316 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండపొచమ్మ దేవాలయం అమ్మవారిని శనివారం ఎస్ ఐ కృష్ణమూర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జాతర ఏర్పాట్లు పరిశీలించి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా పురోహితులు సర్పంచ్ రజిత రమేష్ ఆధ్వర్యంలో ఎస్ ఐ కృష్ణమూర్తి కి శేష వస్త్రంతో సన్మానించి ప్రసాదం అందజేశారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ సౌజన్యంతో తీసుకు వచ్చిన నూతన వస్త్రాలు అమ్మవారికి,పురోహితులకు ఎస్ […]

Breaking News

ఆర్థిక సహాయం…

140 Viewsఅనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం – మహమ్మద్ల్ లాల అనారోగ్యంతో మృతి చెందిన పుట్టి బిక్షపతి (50) మృతునికి భార్య సునంద (45), కూతురు స్రవంతి (22) ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి బిక్షపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం 03:45 నిమిషాలకు మరణించారు,మృతునికి భార్య సునంద (45), కూతురు స్రవంతి (22) ఉన్నారు, మరణ వార్త […]

Breaking News

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి.

134 Views మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి.    *మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన చింతల నర్సింలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మృతి చెందగా విషయం  తెలుసుకున్న మర్కూక్ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి  శుక్రవారం భాదిత కుటుంబానికి 5,000/- రూపాయల ఆర్ధిక సహాయం చేయగా, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశ్ ముదిరాజ్, మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బి సి […]

Breaking News

కళారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజుకు సన్మానం

143 Views  గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు ఇటీవల రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సంధర్భంగా గురువారం గజ్వేల్ కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి వేలాది చిత్రాలను తనదైన శైలిలో వేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అందుకు […]