Breaking News

కొబ్బరి బొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త

105 Views*కొబ్బరి బొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త*   హైదరాబాద్ :జులై 15 కంటోన్మెంట్ ఒకటవ వార్డు పరిధి నూతన్ కాలనీ లో శనివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గత రెండు సంవత్సరాలుగా అమలాపురం కు చెందిన కిరణ్, షీలా దంపతులు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్ చిల్కానగర్లలో నివసిస్తున్న సత్యనారాయణ తన భార్య ఝాన్సీ రాణి ని తీసుకొని రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి […]

Breaking News

మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు*

116 Views*మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు*     *తిండీతిప్పలు లేక మూడు గంటల నిరీక్షణ*   మల్యాల :జులై 15 కొండగట్టులో అంజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వై జంక్షన్ నుంచి జేఎన్టీయూ కాలేజ్ వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో ఆలయంలోనికి భక్తులను ఆలయ అధికారులు అనుమతించ లేదు. అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిండీతిప్పలు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

నేటి నుండే బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

107 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]

Breaking News

తెలంగాణలో బోనాల సెలవులు.. బోనాల చరిత్ర.

113 Views*తెలంగాణలో బోనాల సెలవులు.. బోనాల చరిత్ర.   హైదరాబాద్: తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెలలో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. బోనాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం, తెలంగాణలో బోనాలు సెలవుదినం జూలై 17, సోమవారం నిర్వహించబడుతుంది. ఆ రోజు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా […]

Breaking News

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది.

118 Viewsహైద‌రాబాద్: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ

112 Viewsదిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను నియమించిన కాగ్రెస్‌ అధిష్ఠానం.. కో ఛైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది. అలాగే, 37మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులగా నియమించింది. […]

Breaking News

కవిత, కేటీఆర్ మీద అరోపణలు చేస్తూ పాత నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్.. తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అంటూ ఓ లేఖ

108 Views*కవిత, కేటీఆర్ మీద అరోపణలు చేస్తూ పాత నేరస్థుడు సుఖేష్ చంద్రశేఖర్.. తెలంగాణ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అంటూ ఓ లేఖ*   *నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు – సుఖేష్ చంద్రశేఖర్* Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

సికింద్రాబాద్ కోర్టులో ఏడవ రోజు పూర్తి చేసుకున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం.

193 Viewsసికింద్రాబాద్ కోర్టులో ఏడవ రోజు పూర్తి చేసుకున్న పోస్ట్ కార్డ్ ఉద్యమం. న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ప్రారంభించిన పోస్ట్ కార్డ్ ఉద్యమం నేటికి ఏడవ రోజు పూర్తి చేసుకొని ముందుకు సాగుతుంది. సికింద్రాబాద్ కోర్టులోని బార్ అసోసియేషన్ లో శుక్రవారం నాడు కొనసాగిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. చంద్రశేఖర్ , జనరల్ సెక్రెటరీ ఎ. రాజు , కార్యవర్గ సభ్యులు మరియు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని పోస్ట్ […]

Breaking News

భారాసలోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు.

121 Viewsహైదరాబాద్‌: భారాసలోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. మంత్రి హరీశ్‌ రావుతో భేటీ నేపథ్యంలో భారాసలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.   ‘‘ధూల్‌పేట ఆసుపత్రి ఆధునికీకరణపై మాట్లాడేందుకు మంత్రి హరీశ్‌రావును కలిశా. ఆయన పిలిస్తేనే వారి ఇంటికి వెళ్లి ఆస్పత్రి సమస్యలు వివరించా. ధూల్‌పేట ప్రభుత్వాసుపత్రిని మోడల్‌ ఆసుపత్రిగా చేయాలని మంత్రిని కోరా. నేను భాజపాను వదిలి నేను ఏ పార్టీలోకి వెళ్లను. తనపై […]

Breaking News

మంత్రి హరీష్ రావు ను కలిసిన బిఆర్ ఎస్ నాయకులు

102 Viewsరాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డితో కలసి గజ్వేల్‌ మండల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌ ఆయన నివాసంలో వారి జన్మదినం సందర్భంగా మంత్రి ఆశీస్సులు పొందారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్