Breaking News

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ

112 Viewsజులై.16 తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కుకునూరుపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విరుపాక శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది అన్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత వేల కోట్ల దోపిడీకి కరెంటు ఇచ్చారు రైతు రుణమాఫీ చేశారు అదే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది టిఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఉచిత కరెంటు అని చెప్పి […]

Breaking News

కరెంట్ షాక్.. క్షణంలో ప్రాణం పోయింది

114 Viewsకరెంట్ షాక్.. క్షణంలో ప్రాణం పోయింది (వీడియో) మహారాష్ట్రలోని జలగావ్ రైల్వే స్టేషన్లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫారం నంబర్ 4లో ఓ గూడ్స్ రైలు ఉంది. దాని పైకి 50 ఏళ్ల వ్యక్తి ఎక్కి పరిశీలించాడు. అనుకోకుండా రైల్వే విద్యుత్ వైర్లను తాకడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో క్షణాల్లోనే ఆ వ్యక్తి చనిపోయి, కింద పడిపోయాడు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ […]

Breaking News

రేపు చుక్కల అమావాస్య.

107 Views*రేపు చుక్కల అమావాస్య* ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే… హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. […]

Breaking News

✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.

108 Views*✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.   తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్కు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్లో […]

Breaking News

ఎక్కడైనా ఆటలు ఆడవచ్చు…మహా అయితే కింద పడి దెబ్బలు తాగులుతాయి… అదే సముద్రం లో ఆడితే…ఇదే గతి…అలలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు….సముద్రం దగ్గరకు వెళ్లే వాళ్ళు జాగ్రత….భర్త కళ్ల ముందే చనిపోయిన భార్య*

114 Views_*ఎక్కడైనా ఆటలు ఆడవచ్చు…మహా అయితే కింద పడి దెబ్బలు తాగులుతాయి… అదే సముద్రం లో ఆడితే…ఇదే గతి…అలలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు….సముద్రం దగ్గరకు వెళ్లే వాళ్ళు జాగ్రత….భర్త కళ్ల ముందే చనిపోయిన భార్య*_ _ముంబైలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది .బీచ్‌లో గత ఆదివారం విషాద ఘటన జరిగింది._ _జ్యోతి సోనార్ (32), ముఖేష్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బీచ్‌కు వెళ్లారు._ _అక్కడ రాళ్లపై […]

Breaking News

రంగ రంగ వైభవంగా బోనాల జాతర* 

114 Views*రంగ రంగ వైభవంగా బోనాల జాతర*   హైదరాబాద్‌:జులై 16 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ […]

Breaking News

సిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

114 Viewsసిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఇప్పటి వరకు సిద్దిపేట ఏసీపీగా పనిచేస్తున్న దేవా రెడ్డిని రాష్ట్ర డిజిపి రిపోర్ట్ చేయాలని కోరింది.సురేందర్ రెడ్డి కి సిద్దిపేట జిల్లాతో అనుబందం ఉంది. గతంలో సిద్దిపేటలో ఎస్ఐ, సి ఐగా పనిచేశారు.బుధవారం విధుల్లో చేరనున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన తాడురి స్వామి గౌడ్

173 Viewsపుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన తాడురి స్వామి గౌడ్   సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త తాడురీ స్వామి గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా ఆశ జ్యోతి లో అన్నదాన కర్య క్రమం చేయడం జరిగింది ఆధ్వర్యంలో స్వామి గౌడ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియ జేయడం జరిగింది ఎంపి జోగిని పల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ […]

Breaking News

43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ*

121 Views*43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ*   హైదరాబాద్ :జులై 16 తెలంగాణలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో డీఎస్పీ లు ఉన్నారు. కొంతమందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసు అధికారుల […]

Breaking News

టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త పథకం.. త్వరలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం

99 Views*టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త పథకం.. త్వరలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం*   ????????????????????????????   *హైదరాబాద్‌:జులై 16* *టీఎస్‌ ఆర్టీసీలో* *ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకు వెళుతున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించే చర్యలకు శ్రీకారం చుట్టింది*   బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కునే క్యాష్‌ కష్టాలకు చెక్‌ పెట్టే దిశగా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ సిస్టంను ప్రారంభించనుంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తి […]