పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన తాడురి స్వామి గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త తాడురీ స్వామి గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా ఆశ జ్యోతి లో అన్నదాన కర్య క్రమం చేయడం జరిగింది ఆధ్వర్యంలో స్వామి గౌడ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియ జేయడం జరిగింది ఎంపి జోగిని పల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దాదాపు పది మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా లక్ష్మణ్ గుప్త మాట్లాడుతూ తాడురి స్వామి గౌడ్ రాజకీయ వ్యాపార రంగంలో వ్యవసాయం లో ఆదర్శ రైతు గా రాణిస్తూ ముందు వరుసలో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న స్వామి గౌడ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్,నాయకులు తలకొక్కుల ప్రభాకర్, బొయిని మురళి ,తదితరులు పాల్గొన్నారు
