సిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఇప్పటి వరకు సిద్దిపేట ఏసీపీగా పనిచేస్తున్న దేవా రెడ్డిని రాష్ట్ర డిజిపి రిపోర్ట్ చేయాలని కోరింది.సురేందర్ రెడ్డి కి సిద్దిపేట జిల్లాతో అనుబందం ఉంది. గతంలో సిద్దిపేటలో ఎస్ఐ, సి ఐగా పనిచేశారు.బుధవారం విధుల్లో చేరనున్నారు.
