Breaking News

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా అయితే కొండపిండి ఆకు వాడండి*

142 Views*కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా అయితే కొండపిండి ఆకు వాడండి*   కొండ పిండి ఆకు వల్ల ఉపయోగాలు. కిడ్నీలో గాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతుంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ […]

Breaking News

విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ,మీడియాను అనుమతించొద్దని తెచ్చిన సర్కులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి..!*

101 Views*విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ,మీడియాను అనుమతించొద్దని తెచ్చిన సర్కులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి..!*   *-PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్.*   తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఇటీవల ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలను మరియు మీడియాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని తీసుకువచ్చిన సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. […]

Breaking News

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ములుగు మండల బిజెపి అధ్యక్షులు: పల్లె రమేష్ 

123 Viewsకార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ములుగు మండల బిజెపి అధ్యక్షులు: పల్లె రమేష్   గత రెండు రోజుల క్రితం ముట్రాజుపల్లికి చెందిన బిజెపి కార్యకర్త మాదగారి మహేష్ చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి పరామర్శించినా ములుగు మండల బిజెపి అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్, అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం కల్పించిన 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో కుడిక్యాల రాములు, దేవులపల్లి మనోహర్, మన్నే […]

Breaking News

పోషణ భారమై…పిల్లలను నిద్రపుచ్చి. తల్లి ఆత్మహత్య*

116 Views*పోషణ భారమై…పిల్లలను నిద్రపుచ్చి. తల్లి ఆత్మహత్య*   హైదరాబాద్ ఫిలింనగర్ లో విషాదం చోటుచేసుకుంది. మహత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన నందిని(23) భర్త మంజునాథ్ జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించాడు. దీంతో నందిని భిక్షాటన చేస్తూ పిల్లలు మణికంఠ(3), సాయి(1)లను పోషిస్తోంది. అయితే, అత్తింటివారు పట్టించుకోకపోవడం, గొడవలు, ఆర్థిక ఇబ్బందులతో ఆమె ఆదివారం రాత్రి పిల్లలను నిద్రపుచ్చి, వారి పక్కనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

ఆగస్టు 18న బీఆర్ఎస్ తొలి జాబితా..!*

135 Views*ఆగస్టు 18న బీఆర్ఎస్ తొలి జాబితా..!*   – *75 నుంచి 105 మందితో ఒకేసారి ప్రకటన- పార్టీ ప్రాధాన్యతలు.. అవసరాలే ముఖ్యం…*   – *బలాబలాలు,* *గెలుపోటముల మేరకే సర్దుబాట్లు*   *టిక్కెట్లపై బీఆర్ఎస్* *ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ స్పష్టత*   *- ఆగస్టు 18న బీఆర్ఎస్ తొలి జాబితా..!*   హైదరాబాద్:వ్యక్తులు కాదు.. పార్టీ ముఖ్యం.. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిష్ట, మనోభావాలు కాదు.. ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేయటం ముఖ్యం…’ అని కారు […]

Breaking News

అమ్మో డబుల్ సెంచరీ కొట్టిన టమాట ధరలు..*

110 Views*అమ్మో డబుల్ సెంచరీ కొట్టిన టమాట ధరలు..*   *ఎం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అనే చందంగా మారింది*   *ప్రస్తుత ధరలు చూస్తుంటే.. సామాన్యుడి బ్రతుకే ప్రశ్నార్థంగా మారింది.*   *కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.*   టమాటా, పచ్చిమిర్చి ధర ఎన్నడూ లేనంత పెరిగాయి. ఇక, సామాన్యుడికి అందనంటున్నాయి. ప్రస్తుతం మెదక్‌ మార్కెట్‌లో టమాటా అందనంత ఎత్తులోకి చేరింది. పచ్చిమిర్చి ధర ఘాటెక్కిస్తుంది. వామ్మో ఇవేమి ధరలు అంటూ […]

Breaking News

తెలంగాణలో మూడు రోజులు వానలు.!*

138 Views*తెలంగాణలో మూడు రోజులు వానలు.!*   *తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.*.   రెండు రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. మళ్లీ తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (మంగళవారం) భారీ వర్షాలు కురిసే […]

Breaking News

మార్కుక్ P S నూతన S I ని మర్యాద పూర్వకంగా కలిసి శలువతో సన్మానించిన మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్*

137 Views*మార్కుక్ P S నూతన S I ని మర్యాద పూర్వకంగా కలిసి శలువతో సన్మానించిన మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్* వారితో పాటు మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ ఎర్రవల్లి ఎంపీటీసీ కృష్ణ మార్కుక్ గ్రామశాఖ అధ్యక్షుడు అజయ్ యాదగిరి మహేష్ పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

నిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్

134 Viewsనిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువ నాయకుడు గద్ధల సురేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం మస్కూరి శ్రీనివాస్ కు ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేశారు ఈ సందర్భంగా గద్దల సురేష్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మాస్కురి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని తెలుసుకుని ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేయడం జరిగిందని […]

Breaking News

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు.*  సిద్దిపేట జిల్లా :జులై 30

117 Views*లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు.*   సిద్దిపేట జిల్లా :జులై 30 సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీష్ రావు తీపి కబురు చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్‌లో బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహం కోసం రూ.లక్ష గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.   రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. […]