Breaking News

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ములుగు మండల బిజెపి అధ్యక్షులు: పల్లె రమేష్ 

122 Views

కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ములుగు మండల బిజెపి అధ్యక్షులు: పల్లె రమేష్

 

గత రెండు రోజుల క్రితం ముట్రాజుపల్లికి చెందిన బిజెపి కార్యకర్త మాదగారి మహేష్ చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి పరామర్శించినా ములుగు మండల బిజెపి అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్, అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం కల్పించిన 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో కుడిక్యాల రాములు, దేవులపల్లి మనోహర్, మన్నే శేఖర్, మర్కంటి ఎగోండ, శివకుమార్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *