337 Viewsతెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసిన తెలంగాణ వాతావరణ శాఖ మూడు రోజులపాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు కొన్నిచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ స్థాయిలో వర్షం పడుతుందని హెచ్చరించింది ఇవాళ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నల్గొండ తో పాటు వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజా రిపోర్టులో వెల్లడించింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని […]
Breaking News
డబల్ బెడ్ రూము ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి
124 Views*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన పేదవారందరికీ డబల్ బెడ్ రూము ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి అధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది…* బండారు మహేష్* అ సెంబ్లీ కో కన్వీనర్ – గజ్వేల్* *భారతీయ జనతా పార్టీ – గజ్వేల్ నియోజకవర్గం… Manne Ganesh Dubbaka constancy […]
ఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది…
166 Viewsఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది… రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు… రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభస్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది… సుబ్రమణియన్ స్వామి ఈ కేసుతో పోరాడి ఆలయాన్ని పొందారు… ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. ఈ సమాచారం […]
స్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది
124 Viewsస్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది # అందుకే వార్డుల్లో చెత్తను ఏరుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు # యూజుడి పనులు ముగిసిన వార్డులో రోడ్లు వేయని మున్సిపల్ అధికారులు పాలకవర్గం # వార్డులు కాదు సిద్దిపేట బైపాస్ రోడ్డులో చెత్తతో అధ్వానంగా ప్రాంతాలు మారాయి # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ సిద్ధిపేట; సిద్దిపేట పట్టణం స్వచ్ఛ సిద్దిపేట కాకుండా చెత్త సిద్దిపేటలా మారిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ […]
కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం…..* మొక్కలు నాటిన మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు….
126 Views*కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం…..* మొక్కలు నాటిన మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు…. బల్దియా ఆధ్వర్యం లో నిర్వహణ…. *GWMC,24 జూలై 2023:* రాష్ట్ర పురపాలక, ఐటీ ,పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకొని బల్డియా పరిధి 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ పాల్గొని సంయుక్తంగా […]
గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి*హైదరాబాద్:జులై 24
119 Views*గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి*హైదరాబాద్:జులై 24 గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సోమవారం తెల్ల వారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి బైకర్ మృతి చెందాడు. రాయదుర్గం నుంచి మాదాపూర్ వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో డివైడర్‌ను ఢీకొని మరో ఫ్లైఓవర్‌పై పడ్డారు. ఈ ఘటనలో ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో […]
విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలి మర్కుక్
126 Views.విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవాలి మర్కుక్ విద్యార్థులు బాల్యంలోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు పాయనించాలని బీఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్ ,జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రంలు అన్నారు. సోమవారం ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ జన్నదినం పురస్కరించుకొని మర్కుక్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న 240 మంది విద్యార్థులుకు స్పోర్ట్స్ డ్రెస్స్ లు, సీసీ కెమెరాలు వైస్ ఎంపీపీ […]
వీడియో కోసం వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు
110 Viewsవీడియో కోసం వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు(వీడియో) దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ వ్యక్తి వీడియో కోసమని పొంగుతున్న జలపాతం వద్దకు వెళ్లగా కాలు జారి దానిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల గుండి జలపాతం వద్ద జరిగింది. ఓ యువకుడు జలపాతం వద్ద బండపై నిల్చొని వీడియో తీసుకుంటుండగా కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ […]
కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లోపు నిందితుని అరెస్టు చేసిన చేర్యాల సర్కిల్ పోలీసులు*
168 Views *కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లోపు నిందితుని అరెస్టు చేసిన చేర్యాల సర్కిల్ పోలీసులు* నిందితుని వివరాలు* మేడికుంట మల్లేశం తండ్రి తండ్రి రాములు వయసు 30 సంవత్సరములు గ్రామం & మండలం. జిల్లా సిద్దిపేట. *నిందితుని వద్ద నుండి రికవరీ చేసిన వస్తువుల వివరాలు* ????32 తులాల బంగారు వస్తువులు ????23 తులాల వెండి వస్తువులు ????₹1,17,000 వేల రూపాయల నగదు ఈ సందర్భంగా […]








