తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసిన తెలంగాణ వాతావరణ శాఖ మూడు రోజులపాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు కొన్నిచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ స్థాయిలో వర్షం పడుతుందని హెచ్చరించింది ఇవాళ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నల్గొండ తో పాటు వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తాజా రిపోర్టులో వెల్లడించింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కరెంటు స్తంభాలను వర్షంలో ముట్టుకోరాదని ప్రవహిస్తున్న నదిని ఎట్టివేలల దాటరాదని అతి పురాతన భవనాల్లో కానీ ఇండ్లలో కానీ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.





