సిద్దిపేట ఏసీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
187 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, […]
124 Viewsయాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, ఆలేరు నియోజకవర్గo, తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల గ్రామం రేపు అనగా 02-12-2022 రోజున ఉదయం 10గంటలకు తుర్కపల్లి మండలంలోని గందమల్ల గ్రామంలో చేప పిల్లలు పంపిణి కార్యక్రమం వుంది. కావున ముఖ్య అతిధిగా *GOVT WHIP ఆలేరు MLA గొంగిడి సునీతమహేందర్ రెడ్డి గారు* వస్తున్నారు కావున ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీస్, మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సోషల్ మీడియా,యూత్, విద్యార్థి,అన్ని అనుబంధ […]
107 Viewsగూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు జరిగాయి. ఉన్నత పాఠశాలల వ్యాయమ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు షాట్ పుట్,100 మీటర్ల పరుగు పందేలు, లక్కీ కార్నర్, త్రో బాల్ మొదలైన పోటీలు జరిగాయి. ఈ పోటీలలొ గెలుపొందిన వారికీ ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ పోటీలను గూడూరు మండల విద్యాశాఖాధికారులు డి. సనత్ కుమార్ గారు మరియు […]