Breaking News

చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు.

101 Viewsమే 12, 24/7 తెలుగు న్యూస్ : చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు. మే13 భారతీయుల, తెలుగు ప్రజల తీర్పు కొత్త చైతన్యానికి సంకేతం కాబోతున్నదా? ఇదే ప్రశ్న పరిశీలకులనూ చరిత్రకారులనూ ఆలోచింపచేస్తున్నది. మోడీ హ్యాట్రిక్‌ ఖాయమంటూ మొదలైన హంగామా ఆయన ట్రిక్కుల వేటతో రోజుకో మలుపు తిరుగుతున్నది. బహుశా ఏ ప్రధాన మంత్రి నుంచీ ఎన్నడూ వినని దారుణమైన, విద్వేష వాక్కులు మోడీ నోట వినవలసి వచ్చింది. మతాలపై పార్టీలపై కుటుంబాలపై, వ్యక్తులపై మోడీ […]

Breaking News

పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తాం…..

103 Viewsమే 12, తెలుగు న్యూస్ : ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా వైఎస్‌ షర్మిలను గెలిపించండి : కడప సభలో రాహుల్‌ గాంధీ ప్రజాశక్తి- కడప ప్రతినిధి : ఎన్నికల్లో ఇండియా వేదికను గెలిపిస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. కడపలోని పుత్తా ఎస్టేట్‌లో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన సమయంలో రాష్ట్రానికి బిజెపి […]

Breaking News

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు

149 Views(శంకరపట్నం మే 10) శంకరపట్నం మండల కేంద్రంలో అక్రమంగా బంకమట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. శంకరపట్నం మండల కేంద్రం నుండి కరీంనగర్ కు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా బంక మట్టిని మూడు టిప్పర్ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని గనులు భూగర్భజల శాఖ అధికారులకు అప్పజెప్పామని ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

మంత్రి పొన్నం వాహనం తనిఖీ

180 Views(తిమ్మాపూర్ మే 10) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్మించిన ఇంటిగ్రేడ్ చెక్ పోస్ట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని నిలిపివేశారు. అనంతరం పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి పొన్నం ప్రభాకర్ వాహనాన్ని తనిఖీ చేయగా వారికి పూర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించారు. తనిఖీల అనంతరం మంత్రి తన వాహనంలో కరీంనగర్ కి బయలుదేరి వెళ్లారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బీఆర్ఎస్ పార్టీలో చేరిక

101 Viewsబీఆర్ఎస్ పార్టీలో చేరిక మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామానికి చెందిన 70 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, పార్టీని వీడి *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్, మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  సమక్షంలో* బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది… అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన […]

Breaking News

అంతులేని విషం….

108 Viewsమే 9, 24/7 తెలుగు న్యూస్ : అంతులేని విషం హిందూత్వ శక్తుల గ్రూపులు, యూట్యూబర్ల కథనాలే మూలం ‘ఆ వర్గం’పై ప్రజల్లో ప్రతికూలత కలిగేలా తీవ్ర ప్రచారం ఇందుకు కవిత్వాలు, పాటలనూ వదలని కాషాయపార్టీ ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై మేధావులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా, కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్‌ స్ప్రెడర్స్‌(కరోనా […]

Breaking News

మంచిర్యాలలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ

138 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ చేసింది .పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి శ్రీనివాస టాకీస్ చౌరస్తాలో ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు.  మే […]

Breaking News

ఇంటింటా బీఆర్ఎస్ ప్రచారం

98 Viewsమంచిర్యాల నియోజకవర్గం *పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* … దండేపల్లి మండలంలోని నాయకపు గూడ,సంగూడెం,అర్జుగూడ, ఉట్ల,కంచారబాయి,మామిసిగూడ ,దమ్మన్న గుడాలలో మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు […]

Breaking News

నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో…..

106 Viewsమే 7, 24/7తెలుగు న్యూస్:నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు. మైదుకూరు ముదిరెడ్డి పల్లెకు చెందిన నరసమ్మ (45 సం) మహిళా అనారోగ్య కారణంగా మృతి చెందడంతో అల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు మహబూబ్ షరీఫ్ మైదుకూరు నేస్తం సేవా సంస్థకు సమాచారం ఇవ్వగా నేస్తం సేవా సంస్థ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని టాటా సుమోలో చాపాడు కుందునది వద్దకు తరలించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో […]

Breaking News ప్రాంతీయం

మజ్జిగ ప్యాకెట్లు పంచిన గ్రామశాఖ గాదంమల్లేష్…

122 Viewsముస్తాబాద్, మే 6 (24/7న్యూస్ ప్రతినిధి): గన్నెవారిపల్లె గ్రామంలో నేడు ప్రచారంలో వెలిచాల రవీందర్ రావు కేంద్రంలో అధిక మెజార్టీ రావాలని మజ్జిగ ప్యాకెట్లు సొంత నిధులతో గన్నెవారిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు..గాథం మల్లేష్.. పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేసుమల్లేశం, ఉపాధ్యక్షుడు గన్నె ఆంజనేయులు, గన్నెశ్రీధర్, యూత్ అధ్యక్షులు గన్నె అరుణ్, మేడి అశోక్, గన్నెరాకేష్, రేసు మహేందర్, గన్నే జగదీశ్వర్, గన్నె అమరేష్, గన్నే కార్తీక్, గన్నె అరవిందు, జంగం సూర్యం, […]