Breaking News

కాంతార నృత్యం చేస్తూ వ్యక్తి మృతి

162 Views భూత కోల నృత్యం చేస్తూ ఓ కోల కళాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఎడమగల గ్రామంలో జరిగింది. ములంగిరి  అనే నర్తకుడు దైవం నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకులాడు .వెంటనే అతడిని హాస్పత్రికి తరలించినట్లు అప్పటికే గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాంతార సినిమా ద్వారా బుతకొల నృత్యం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఈ రోజు MLC దేశాపతి శ్రీనివాస్ ,MLC నవీన్ రావు ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించి శుభాకాంక్షలు

133 Viewsఈ రోజు MLC దేశాపతి శ్రీనివాస్ ,MLC నవీన్ రావు ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ మర్కుక్ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల్ బిసి సెల్ అధ్యక్షుడు కనకయ్య ముదిరాజ్ ,k కొండల్ రావు,వ్యాపారవేత్త ఇనకొండ చంద్రారెడ్డి,వర్గల్ మండల్ PACS శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ అందజేత

169 Views  సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నాడు లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు మర్కంటి కనకయ్య తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని మానవ సేవే మాధవ సేవ అని […]

Breaking News

శ్రీరామ నవమి వేడుకలో అపశృతి

166 Viewsశ్రీరామనవమి వేడుకలో అపశృతి స్వామి జరిగింది.తనుకు మండల దువ్వ గ్రామంలో వేణుగోపాల ఆలయంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురష్కరించుకొని ఏర్పాటలో జరిగిన ప్రమాదవశాత్తు పందిరి మంటలు ఆహుతయ్యాయి.షాట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు.

1,312 Views* ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు* ???????????????????? ???????????????????????????????????????????????????? ????????????????????????   ???????????? గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. BP: 120/80 2. పల్స్: 70 – 100 3. ఉష్ణోగ్రత: 36.8 – 37 4. శ్వాస: 12-16 5. హిమోగ్లోబిన్: మగ -13.50-18 స్త్రీ – 11.50 – 16 6. కొలెస్ట్రాల్: 130 – 200 7. పొటాషియం: 3.50 – 5 8. సోడియం: 135 – 145 9. ట్రైగ్లిజరైడ్స్: 220 […]

Breaking News

సత్యాగ్రహ సంకల్ప దీక్ష

171 Views*తేదీ:27/03/2023* *టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రశ్నిచే గొంతుక రాహుల్ గాంధీ గారిపై నరేంద్రమోదీ అనర్వత వేటు వెయ్యడం సిగ్గుచేటని రాహుల్ గాంధీ గారిపై అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ దేశమంతటా చేపడుతున్న నిరసనలలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షలు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ గారి అధ్యక్షతన సిద్దిపేట పట్టణ కేంద్రంలో గల ముస్తాబద్ చౌరస్తా ఇందిరా గాంధీ గారి […]

Breaking News

డబుల్ రోడ్లకు శంకుస్థాపన

138 Views  మార్చు 27 సోమవారం గుమడిధల్ మండలం నుండి కానుకుంట విలేజ్ వరకు డబుల్ రోడ్ శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మర్కుక్ మండలానికి తొలిసారి అవార్డుల జల్లు

163 Views _*జిల్లా స్థాయిలో ఏకంగా 6 అవార్డులు దక్కించుకున్న మర్కుక్ మండలం* _*ఆర్థిక & ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కుక్ ఎర్రవల్లి పాములపర్తి అంగడి కిష్టాపూర్ పాతూర్ గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు* *దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా మర్కుక్ మండలానికి ఏకంగా జిల్లా స్థాయిలో 6 […]

Breaking News

బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది ,ఒడిశాలో ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ గ్రామంలో బోరు తవ్వించిన రైతు* బురదతో పాటు పైకి వచ్చిన బంగారం

147 Views   తేదీ : 26 మార్చి 2023  తెలంగాణ / సూర్యాపేట జిల్లా :*బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది* *ఒడిశాలో జరిగిన ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ బోరు తవ్విన* బురదతో పాటు గ్రామంలోని బంగారం రంగు పొడి బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం చేసిన అధికారులు పరిశీలన నిమిత్తం తరలింపు శివ శంకర్. చలువాది ఒడిశాలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం […]

Breaking News

అధికారులార పట్టించుకోరా ?

118 Views గ్రామము :ఇప్పలగూడెం మర్కూక్, మార్చి25 మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ‌ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రోళ్ల […]