Breaking News

సత్యాగ్రహ సంకల్ప దీక్ష

167 Views

*తేదీ:27/03/2023*

*టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రశ్నిచే గొంతుక రాహుల్ గాంధీ గారిపై నరేంద్రమోదీ అనర్వత వేటు వెయ్యడం సిగ్గుచేటని రాహుల్ గాంధీ గారిపై అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ దేశమంతటా చేపడుతున్న నిరసనలలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షలు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ గారి అధ్యక్షతన సిద్దిపేట పట్టణ కేంద్రంలో గల ముస్తాబద్ చౌరస్తా ఇందిరా గాంధీ గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంక్షరెడ్డి గారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా మెదక్ పార్లమెంటు ఇంచార్జ్ జగదీష్ గారు విచ్చేయడం జరిగింది.*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *