Breaking News

రైతులపై కేసులు పెట్టారు….

98 Viewsహైదరాబాద్ మార్చ్ 12,24/7 తెలుగు న్యూస్:సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాదులో సదస్సును జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా రైతాంగా ఉద్యమం చేస్తున్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ రైతాంగ సమితి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టిఎఫ్ టి యు ఆఫీసులో సాగు భూముల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కరపత్రాల విడుదల చేయడం జరిగింది. ఈనెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, నూతన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు

126 Viewsఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]

Breaking News రాజకీయం

మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజీనామా… బీఆర్ఎస్ కు షాక్!!

676 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో […]

Breaking News

బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతుల రాజీనామా

1,183 Viewsబిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతుల రాజీనామా  ఎల్లారెడ్డిపేట మార్చి 11 : బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతులు నేవూరి వెంకట్ రెడ్డి, నేవూరి మమతా వెంకట్ రెడ్డి లు రాజీనామా సమర్పించారు, ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కు రాజీనామా లేఖను సోమవారం పంపినట్లు నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి

256 Views  భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాజన్ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ,

211 Views  సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదు నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజి, కిమ్స్ ఆసుపత్రులలో 24 లక్షలకు పైగా ఖర్చు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకెళ్తాతెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ , ఎల్లారెడ్డి పేట 10 […]

Breaking News ఆధ్యాత్మికం

వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మానానికి కేటీఆర్ కు వినతి

117 Viewsరాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణం త్వరలో పనులు మొదలవుతాయని శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జెడ్పీటీసీ లక్ష్మణరావు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ నంది కిషన్, వైస్ చైర్మన్ ముత్యాల […]

Breaking News

ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి.

150 Viewsవర్గల్ మండల్, మల్లారెడ్డి పల్లి,మార్చ్ 9,24/7 తెలుగు న్యూస్ :ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి సొంత నిధులతో గ్రామానికి ఉచిత వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అనంతరం గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం,కొండ పోచమ్మ జాతరలో పాల్గొన్నారు. […]

Breaking News

వన్ పల్లిలో మహిళా దారుణ హత్య

147 Views ఆధారాలు గుర్తుపట్టకుండా ఆమె నివాసం ఉంటున్న గుడిసెలో కారంపొడి చల్లిన హంతకులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పెళ్లి గ్రామంలో వివాహిత దారుణ హత్యకు గురైంది , శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ తెల్లవారేసరికి హతమైంది, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వన్ పల్లి గ్రామానికి చెందిన శివరాత్రి మల్లవ్వ ( 42 ) అనే వివాహిత భర్త […]

Breaking News నేరాలు

వీర్నపల్లి మండలం లో మహిళ దారుణ హత్య

425 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో ఒ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అతికిరాతంగా హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం వన్ పల్లి గ్రామానికి చెందిన భక్తుల మల్లవ్వ (45) అనే మహిళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది.గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చారు.ఈమె హత్యకు వివాహేతర సంబంధమేనని…? స్థానికులు అనుకుంటున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు స్థానికులు చూసి […]