రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వేణుగోపాలస్వామి ఆలయం పునర్నిర్మాణం త్వరలో పనులు మొదలవుతాయని శాసనసభ్యులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జెడ్పీటీసీ లక్ష్మణరావు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ నంది కిషన్, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి,కోశాధికారిగా బొమ్మ కంటి రవీందర్ లు ఉన్నారు.
ఎడ్ల సందీప్ ఎంపీటీసీ లు ఎలగందుల అనసూయ పందిర్ల నాగరాణి పర్షరాములు గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామం లో ఉన్న కుల సంఘాలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
