131 Views హైదరాబాద్:మార్చి 19 తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేం దుకు వీల్లేదు. దీంతో నజీర్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్య తల్ని తమిళనాడు గవర్నర్ […]
Breaking News
ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…
166 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]
గులాబీ కండువా కప్పుకున్న, రిటైర్డ్ ఆఫీసర్…….
143 Viewsమార్చ్ 18,24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఎస్పీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. Telugu News 24/7tslocalvibe.com
తండ్రి మరణం… కుమారుడికి పరీక్ష,,,,
798 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 18:కంటికి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అబ్బాయి పరీక్షకు హాజరయ్యాడు. ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరయ్యాడు ఓ పదోతరగతి […]
భూమి అక్రమ పట్టా చేసుకొని భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసి కుల పేరుతో దూషించిన వారిని రిమాండ్
226 Views-భూమి అక్రమ పట్టా చేసుకొని భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసి కుల పేరుతో దూషించిన ఎంపీటీసీ కోడె అంతయ్య ను రిమాండ్ కి తరలింపు:సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల మార్చ్17: ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…తంగళ్ళపల్లి మండలంలోని గట్టుపల్లి భీమవ్వా అనే మహిళా పేరుతో ఉన్నటువంటి భూమిని ధరణి సమయంలో తంగాలపల్లి కి చెందిన ఎంపిటిసి కోడే అంతయ్య అనే వ్యక్తి తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిని ఖాళీ […]
రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
125 Views-రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల, మార్చి 17, 2024: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్ లో ఎస్పీ అఖిల్ […]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
108 Views-పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి -17: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. […]
తిమ్మాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
655 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసుల వివరాల ప్రకారం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తి తెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఏదో గుర్తు తెలియని వాహనం అతని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుని వయసు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉంటుందని […]
ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు
195 Views-ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు -కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి -గంట ముందే చేరుకోవాలి సిరిసిల్ల, మార్చి 16, 2024 : ఎల్లుండి నుంచి సోమవారం (ఈ నెల 18)వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లా లోని 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -35 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6475 […]
సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి
98 Views-సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి – జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి -ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి -ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు -సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు -సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పాత్రికేయులతో ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజన్న […]










