Breaking News

మంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం

94 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 500 బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు & రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలానే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేలు ఇవ్వాలని.. లేదంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపిన చెన్నూరు నియోజకవర్గ రైతులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం*

81 Views*నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం* *బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమీక్ష నిర్వహించనున్నారు.* *ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొ నే ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫామ్‌లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర […]

Breaking News

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ

113 Viewsకాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత.. కాంగ్రెస్‌లోను మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన అధిష్టానం.. వెంకటేష్ నేత చేరితే గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించి అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం…

98 Viewsఏప్రిల్ 16, 24/7 తెలుగు న్యూస్:ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నెరదిగొండ టోల్ ప్లాజా వద్ద వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం కేటీఆర్తో కలిసి సుమారు 1000 కార్లతో గాయత్రి గార్డెన్ చేరుకున్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ […]

Breaking News

బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది..

92 Viewsఏప్రిల్ 16, 24/7 తెలుగు న్యూస్: బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది : కేరళ సిఎం పినరయి విజయన్‌. త్రిసూర్‌ బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ప్రధాని కేరళకు వచ్చి ”ప్రగతి నివేదన” గురించి మాట్లాడారు. కానీ వారి 10 ఏళ్ల ప్రగతి నివేదన సభను అందజేసి ప్రజలను ఎదుర్కొనే ధైర్యం బిజెపికి లేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలను, ఒకే సివిల్‌ కోడ్‌ను అమలు […]

Breaking News

మంథని నియోజకవర్గ స్థాయి BRS ముఖ్య నాయకుల సమావేశం

117 Viewsమంథని నియోజకవర్గ స్థాయి భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని రానున్న పార్లమెంటు ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ *కొప్పుల ఈశ్వర్ కామెంట్స్.. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎవరు ఉన్నప్పుడు చేసిండ్రు అని ప్రజల గమనిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ చరిత్ర గల పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ మనం తెలంగాణ సాధించిన వాటిలో ఉన్నాం, అన్ని వర్గాలను ఆదుకున్న […]

Breaking News

రామగుండం కార్పొరేషన్ డివిజన్లో BRS పర్యటన

85 Viewsరామగుండం మాజీ శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు  శ్రీ కోరుకంటి చందర్  బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి  శ్రీ కొప్పుల ఈశ్వరన్న గెలుపుకై రామగుండం కార్పొరేషన్ డివిజన్లో పర్యటన లో భాగంగా ఈరోజు ఉదయం 1వ డివిజన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దశ దిశ చెప్పడం జరిగింది..1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్  ఆధ్వర్యంలో జరిగిన […]

Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

85 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విశ్వగురు అవార్డు అందుకున్న యాదవ్.

113 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్ :విశ్వగురు అవార్డు అందుకున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్. విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది వ్యక్తులు మరియు సంస్థల విజయాలను గుర్తించడానికి ఒక వేదిక. ప్రపంచం వైవిధ్యభరితమైన ప్రతిభను కలిగి ఉండి మరియు సృజనాత్మకత మరియు ఆవిష్కరణల దిశలో సమాజం యొక్క పురోగతికి వారిని అభినందించవలసిన అవసరాన్ని విశ్వగురు ప్రపంచ రికార్డులు గుర్తించాయి. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ బృందం విద్య, ఉపాధి, వ్యవస్థాపక నాయకత్వం & అభివృద్ధి కార్యక్రమాలలో ఓరుగంటి […]

Breaking News

కేరళలో అత్యధికం… గుజరాత్లో అత్యల్పం….

105 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్: కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయం.. కేరళలో అత్యధికం.. గుజరాత్‌లో అత్యల్పం న్యూఢిల్లీ : కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా, గుజరాత్‌ వెనుకబడి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్‌ బ్యూరో డేటాను ఎఐకెఎస్‌ నాయకుడొకరు శనివారం బయట పెట్టారు.. కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయాలు దేశంలోనే అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటి. గుజరాత్‌ను దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని, స్థూల […]