మంథని నియోజకవర్గ స్థాయి భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని రానున్న పార్లమెంటు ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
*కొప్పుల ఈశ్వర్ కామెంట్స్..
ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎవరు ఉన్నప్పుడు చేసిండ్రు అని ప్రజల గమనిస్తున్నారు
టిఆర్ఎస్ పార్టీ చరిత్ర గల పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్
మనం తెలంగాణ సాధించిన వాటిలో ఉన్నాం, అన్ని వర్గాలను ఆదుకున్న పార్టీ, వర్గాలను పార్టీ, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన, ప్రజలకు అభివృద్ధి చేయడం గురించే ఆలోచించిన పార్టీ తెలంగాణ పార్టీ
కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల్లో ప్రజల కు ఏం చేసిందో ప్రజలకు అర్థం అయింది, అందుకే గ్రామాల్లో అందరూ కెసిఆర్ గుర్తు వస్తున్నాడు..
నమ్మిన ప్రజలు తప్పు కాదు…..
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీది తప్పు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు RTC కాయిల పడ్డ సంస్థ, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆర్టీసీ ని నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాడు
కానీ కాంగ్రెస్ వాళ్లలో ఉచిత ప్రయాణం అనే పదం పెట్టి, మళ్లీ నష్టాల్లోకి తోసేసింది..
ఉద్యోగాల పేరిట మెగా డీఎస్సీ అని మోసం చేసి, 200 రూపాయల ఫీజు ని, 1000 రూపాయిలు చేసి నిరుద్యోగులను, మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,
కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలను ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా పత్రికలలో వేయించుకుంది రేవంత్ రెడ్డి సర్కారు..
25,00 జీవన భృతి, కళ్యాణ లక్ష్మీ తో పాటు తులం బంగారం ఇస్తా అని నమ్మించి మహిళలను, ఋణ మాఫీ అని రైతులను, 1.వ తారీకు నా జీతాలు అని ఉద్యోగులను మోసపూరిత వాగ్దానాలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,
కెసిఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ఒక్క పొలం ఎండిపోలేదు.. కరోనా సమయం లో రైతులు ఇబ్బంది పడొద్దని రైతు బంధు వేసిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం..
ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో పంటలు ఎండిపోయి ఎక్కడ ఎండిపోయిన అని మాట్లాడుతున్నారు..
ఒక్క రైతులు ఇబ్బంది పడకుండా నిర్వహణా చేసింది కెసిఆర్..
అప్పుడు డిసెంబర్ 9 అని, ఇప్పుడు ఆగస్టు అని ముఖ్యమంత్రి చేసుకున్నాడు…
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు తీసుకుంటే 2000 ఫించన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేస్తే 4000 ఫించన్ అన్నాడు మరి ఏడపాయే.. కాంగ్రెస్ పార్టీ గెలిచింది..అబద్దాలతోనే…….
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి.. వలస పక్షులు వస్తాయి..
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఒకే కుటుంబానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ… ఈ కుటుంబానికి చెందిన వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు…
వాళ్ళు హైదరబాదీయులు వాళ్ళకు ఇక్కడి ప్రజలపై పట్టింపు ఉండదు.. వీళ్ళు గెలిస్తే హైదరాబాద్ లోనే ఉంటారు…
అదే కొప్పుల ఈశ్వర్ గెలిస్తే ఈ ప్రాంతం బిడ్డ ఇక్కడే ప్రజల మధ్య ఉండే నాయకుడు…
కాంగ్రెస్ చెందిన అభ్యర్థి గెలిస్తే హైదరాబాద్ కార్పోరేట్ ఆఫీసుల్లో ఉంటాడు.. వీకెండ్ కు ఒక సారి వస్తాడు..
డబ్బు సంచులతో వచ్చి గెలిస్తే.. ఇక్కడ ప్రజలపై ఆరాటం ఉండదు…
100 కంపెనీ, వేల కోట్ల ఉన్న వీళ్ళ కుటుంబం ఈ ప్రాంతం లో గెలిచి, ప్రజల కు ఏం చేసారు.
కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసిన పార్టీ..
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడు ఎస్సీ పార్లమెంటు స్థానాలు ఉంటే రెండు మాదిరిగా సామాజిక వర్గాలకు, ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చింది..
కాని కాంగ్రెస్ మాదిరి సామాజిక వర్గాన్ని అవమానిచింది కొప్పుల ఈశ్వర్ అన్నారు..
