Breaking News

గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు నమస్కారం…నేను మీ బట్టు అంజిరెడ్డి.

168 Viewsగజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు నమస్కారం!* *నేను మీ బట్టు అంజిరెడ్డి* గృహలక్ష్మి పథకం దరఖాస్తు కొరకు ఆందోళన వద్దు గౌరవ ముఖ్యమంత్రి   కె  సి   ఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రు. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కావున  మంత్రి హరీష్ రావు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులకు […]

Breaking News

మళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్..

187 Viewsమళ్లీ కరోనా విజృంభణ.. వేగంగా వ్యాపిస్తోన్న కొత్త వేరియంట్.. ముంబయి: కరోనా పేరు విని చాలాా రోజులు అయి ఉంటుంది! ఎక్కడా పెద్దగా కేసులు నమోదుకాకపోవడంతో ఇక అయిపోయిందని అనుకున్నాం. కానీ కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ వచ్చి.. కొత్తగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కరోనా మొదటి, రెండవ దశలో ఎక్కువగా నష్టపోయిన మహారాష్ట్రలోనే మళ్లీ కొత్త రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త రకం కరోనా వైరస్ ఈజీ.5.1 కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఈ […]

Breaking News

అధికారుల తీరు… సీఎం కేసీఆర్ కు సమ్మతమేనా?

115 Viewsఅధికారుల తీరు సీఎం కేసీఆర్ కు సమ్మతమేనా..? తెలంగాణ రాష్ట్రంలో అధికారుల తీరు రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోంది. కులమతాలకు.. రాజకీయాలకు .. వర్గ వర్ణ భేదాలకు అతీతంగా పనిచేయాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం.! ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా కొనసాగుతున్న సీఎంవో అధికారి శ్రీమతి స్మిత సబర్వాల్ తీరు చూస్తుంటే రాజకీయ నేతలను మించి కనపడుతోంది. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత హోంమంత్రి అమిత్ షాలకు సవాల్ విసురుతున్నట్టు ట్విటర్లతో విమర్శలకు […]

Breaking News

తల్లి పాల ప్రాముఖ్యత:ఆగస్ట్

173 Views.తల్లి పాల ప్రాముఖ్యత:ఆగస్ట్ వరకు బంగ్లా వేంకట పూర్ ఊరు గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో జరిపించారు ఈ కార్య క్రమాన్ని ఆ ఊరు గ్రామ సర్పంచ్ బాపు రెడ్డి మరియు ఆశా వర్కర్ లు కమల కస్తూరి మేడం ఐనా ఏ ఏన్ ఏం.ఏమ్ ఎల్ ఎచ్ పి రాని అక్కడి అంగన్ వాడి టీచర్ వనజ మేడం మరియు ఆ అంగన్ వాడి ఆయమ్మ వెంకటమ్మ వంటి వారు జరిపిస్తు […]

Breaking News

గాలికుంటూ టీకాలను ప్రారంభించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్*

151 Views    *గాలికుంటూ టీకాలను ప్రారంభించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్* *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో పశువులకు గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ గారు డాక్టర్ రమేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది మధుర అరుణ్ కుమార్ రవీందర్ లక్ష్మి శ్రీలత గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

అంగన్‌వాడీ లో అక్షరాభ్యాసం  -మర్కుక్

144 Views.అంగన్‌వాడీ లో అక్షరాభ్యాసం -మర్కుక్ పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉంటామని,చిన్నారులు గర్భిణులు, బాలింతలు, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ సూచించారు. బుధవారం మండల కేంద్రమైన మర్కుక్ అంగన్‌వాడీ.2 కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలను ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ టీచర్లు, ఎఎన్ఎమ్ లు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ అరుణమ్మ, జయమ్మ అంగన్ వాడీ ఆయాలు, లావణ్య, బాలమణి, తదితరులు […]

Breaking News

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి గారి ఓ ఎస్ డి వెంకటరమణ గారిని TGPAజిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నరసింహులు పలు సమస్యలు వివరించారు

195 Viewsతెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి గారి ఓ ఎస్ డి వెంకటరమణ గారిని TGPAజిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నరసింహులు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు. మౌలిక వసతుల గురించి అడగడం జరిగింది. OSD గారినిమేము అడిగిన సమస్యలను పరిశీలించి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సానాది నర్సింగ్ రావు. ప్రధాన కార్యదర్శి […]

Breaking News

యుద్ధం ఏకపక్షం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది

152 Viewsయుద్ధం ఏకపక్షం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. చివరి విడత అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా ముగించుకొన్న అధికార పక్షం బీఆర్‌ఎస్‌, సభా వేదికనుంచే పలు ప్రధానమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రకటించడం ద్వారా ఎన్నికల సమర భేరీని మోగించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పాదయాత్రలు, సభలు, సమావేశాలతో హడావిడి చేస్తున్నప్పటికీ అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహాన్ని, సత్తాను మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రెండుమార్లు […]

Breaking News

_3 లక్షలకు 30 కండిషన్లు_* 

145 Views*_3 లక్షలకు 30 కండిషన్లు_* _హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది._ _ఈ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ […]

Breaking News

*రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు* *సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ*

153 Views*రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు* *సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ* *ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శులకు లేఖలు అందజేసిన ఉద్యోగ, కార్మికుల జేఏసీ ప్రతినిధులు* *నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ల ఆధ్వర్యంలో భేటీ అయిన గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు* *ఆర్థికపరమైన సమస్యలు సీఎం […]