Breaking News

రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు*

137 Views*రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు* *ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు*.     మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. వైద్య సేవల పరిమితి రూ.3 లక్షలు పెంపు […]

Breaking News

రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు

143 Views*రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు * *ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనుంది. సీఎం కేసీఆర్‌ మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఉన్నారు*. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. వైద్య సేవా పరిమితి రూ.3 లక్షలు పెంపు సీఎం ఫొటో.. ప్రభుత్వ లోగోతో […]

Breaking News ప్రాంతీయం

సఫాయి కార్మికులకు మద్దతు తెలిపిన బీసీ విద్యార్థి రాష్ట్రకోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…

219 Views      ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత […]

Breaking News

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది.

116 Viewsదిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ప్రధాని మోదీ విపక్ష పార్టీల సదస్సుపై విమర్శలను ఎక్కుపెట్టారు. పోర్టుబ్లెయర్‌లోని వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీ విమానాశ్రయ టర్మినల్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రెండింతల నిధులను అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల కోసం వెచ్చించిందని పేర్కొన్నారు. పనిలో పనిగా విపక్షాలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది […]

Breaking News

*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు…*

126 Views.కత్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు శంభీపూర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, […]

Breaking News

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యం

118 Viewsబెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి చర్చలను ప్రారంభించారు.   కనీస ఉమ్మడి కార్యక్రమ (సీఎంపీ) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై నేడు చర్చించనున్నారు. రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి, ఎన్నికల […]

Breaking News

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు

107 Viewsదిల్లీ: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఊమెన్‌ చాందీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కేరళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరం. మేమిద్దరం ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలో మా మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ఆ తర్వాత నేను […]

Breaking News ప్రకటనలు రాజకీయం

శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండొద్దు… ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో జయంత్ కుమార్ వెల్లడి

199 Viewsశిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండకూడదు…. – ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ జయంత్ కుమార్ ఎల్లారెడ్డి పేట మండలం లో గల అన్ని గ్రామాల్లో నివాసముంటున్న వారు ఎవరైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు, ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరివైన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ఉంటే వేరే ఇండ్లలో నివాసం ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ సూచించారు. ఏవరివైనా […]

Breaking News

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇచ్చిన అనుమతులు రద్థు చేయాలి: అఖిలపక్ష కమిటీ నాయకులు,

144 Viewsప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఇచ్చిన అనుమతులు రద్థు చేయాలి: అఖిలపక్ష కమిటీ నాయకులు పుట్టపాక (నారాయణపురం): ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే గట్టుప్పల పుట్టపాక మధ్యలో కాంతి ఫార్మా కంపెనీ కి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని పుట్టపాక సర్పంచ్ అఖిలపక్ష కమిటీ నాయకులు సామల బాస్కర్ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెని యాజమాన్యం తప్పుడు పత్రాలతో సమాచారంతో ప్రభుత్వాన్ని కోర్టును పక్కతోవ పట్టీస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆసరా ఫౌండేషన్ చైర్మన్ […]

Breaking News

ప్రతిపక్షాల పార్టీల తీరు విడ్డూరంగా ఉంది – రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా

121 Viewsతెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రం ములుగులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే రోల్ మోడల్ గా తయారు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేసే సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న పనులను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ […]