Breaking News

లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ అందజేత

162 Views  సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నాడు లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు మర్కంటి కనకయ్య తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని మానవ సేవే మాధవ సేవ అని […]

Breaking News

శ్రీరామ నవమి వేడుకలో అపశృతి

164 Viewsశ్రీరామనవమి వేడుకలో అపశృతి స్వామి జరిగింది.తనుకు మండల దువ్వ గ్రామంలో వేణుగోపాల ఆలయంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురష్కరించుకొని ఏర్పాటలో జరిగిన ప్రమాదవశాత్తు పందిరి మంటలు ఆహుతయ్యాయి.షాట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు.

1,309 Views* ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు* ???????????????????? ???????????????????????????????????????????????????? ????????????????????????   ???????????? గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. BP: 120/80 2. పల్స్: 70 – 100 3. ఉష్ణోగ్రత: 36.8 – 37 4. శ్వాస: 12-16 5. హిమోగ్లోబిన్: మగ -13.50-18 స్త్రీ – 11.50 – 16 6. కొలెస్ట్రాల్: 130 – 200 7. పొటాషియం: 3.50 – 5 8. సోడియం: 135 – 145 9. ట్రైగ్లిజరైడ్స్: 220 […]

Breaking News

సత్యాగ్రహ సంకల్ప దీక్ష

166 Views*తేదీ:27/03/2023* *టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రశ్నిచే గొంతుక రాహుల్ గాంధీ గారిపై నరేంద్రమోదీ అనర్వత వేటు వెయ్యడం సిగ్గుచేటని రాహుల్ గాంధీ గారిపై అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ దేశమంతటా చేపడుతున్న నిరసనలలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణ కేంద్రంలో జిల్లా అధ్యక్షలు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ గారి అధ్యక్షతన సిద్దిపేట పట్టణ కేంద్రంలో గల ముస్తాబద్ చౌరస్తా ఇందిరా గాంధీ గారి […]

Breaking News

డబుల్ రోడ్లకు శంకుస్థాపన

129 Views  మార్చు 27 సోమవారం గుమడిధల్ మండలం నుండి కానుకుంట విలేజ్ వరకు డబుల్ రోడ్ శంకుస్థాపన చేసిన పఠాన్ చేరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మర్కుక్ మండలానికి తొలిసారి అవార్డుల జల్లు

158 Views _*జిల్లా స్థాయిలో ఏకంగా 6 అవార్డులు దక్కించుకున్న మర్కుక్ మండలం* _*ఆర్థిక & ఆరోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కుక్ ఎర్రవల్లి పాములపర్తి అంగడి కిష్టాపూర్ పాతూర్ గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు* *దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా మర్కుక్ మండలానికి ఏకంగా జిల్లా స్థాయిలో 6 […]

Breaking News

బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది ,ఒడిశాలో ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ గ్రామంలో బోరు తవ్వించిన రైతు* బురదతో పాటు పైకి వచ్చిన బంగారం

142 Views   తేదీ : 26 మార్చి 2023  తెలంగాణ / సూర్యాపేట జిల్లా :*బోరు తవ్విస్తే బంగారాన్ని పోలిన పొడి బయటకు వచ్చింది* *ఒడిశాలో జరిగిన ఘటన బొలంగీర్ జిల్లాలో ఓ బోరు తవ్విన* బురదతో పాటు గ్రామంలోని బంగారం రంగు పొడి బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం చేసిన అధికారులు పరిశీలన నిమిత్తం తరలింపు శివ శంకర్. చలువాది ఒడిశాలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం […]

Breaking News

అధికారులార పట్టించుకోరా ?

116 Views గ్రామము :ఇప్పలగూడెం మర్కూక్, మార్చి25 మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ‌ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రోళ్ల […]

Breaking News

అధికారులారా పట్టించుకోరా ?

147 Views గ్రామము :ఇప్పలగూడెం మర్కూక్, మార్చి25 మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ‌ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా […]

Breaking News

నూతన భవనం నిర్మించుటకు పాత భవనాన్ని జెసిబి సహాయంతో తొలగించెందుకు ముందుకెళ్తున్న ప్రజాప్రతినిధులు…

428 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 24, పోతుగల్ అంబేద్కర్ నగర్ మండల పరిషత్ పాఠశాల పాత భవనం కూల్చి నూతన భవనం సిఎస్ ఆర్ నిధుల నుండి నిర్మాణ పనులు ప్రారంబించేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతం రావు, తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , (పోతుగల్, గూడూరు) ఎంపీటీసీ కొండని బాలకిషన్, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాల్ నర్స్, గ్రామశాఖ ఉప అధ్యక్షులు అనిల్, వార్డు సభ్యులు తదితరులు […]