109 Viewsచీకట్లో కోమటి చెరువు # ఇదేనా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు # చెరువును చూసేందుకు వచ్చిన వారు నవ్వుకుంటున్నారు # సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; గత కొన్ని గంటలకు పైగా సిద్ధిపేట కోమటి చెరువు చీకట్లో ఉందని దానిని పట్టించుకున్న వారే కరవయ్యారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో గురువారం ఉదయం నుంచి కరెంటు పోయిందని రాత్రి అయినా కుమ్మడి […]
Breaking News
సమాజం ఎప్పుడూ రెండు వర్గాలుగా ఉంటుంది. మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు.
110 Viewsసమాజం ఎప్పుడూ రెండు వర్గాలుగా ఉంటుంది. మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు. దేశంలో అరాచకం రాజ్యం ఏలుతోంది… ఎప్పడూ లేనటువంటి ద్వేషం, ప్రజల మధ్య దూరం, అందులో నుంచి పుట్టకు వచ్చినటువంటి దౌర్జన్యo, ఆ అన్యాయాన్నీ హర్షిస్తూ ఒక వర్గం. అన్యాయo, దౌర్జన్యం ఒక చోట ఆగవు, ఒక వర్గానికి పరిమితo కావు. బుల్డోజర్ ముస్లింల పై ప్రయోగిస్తే బీజేపీ అభిమానులు అందరూ హర్షిoచారు. ఆ అన్యాయమే ఇప్పుడు బీజేపీ పాలకులకు, నాయకులకు అస్త్రం అయ్యింది. […]
త్వరలో ఆఫీసర్ల నియామకం.*
128 Views*త్వరలో 2 వేల మంది బస్ ఆఫీసర్ల నియామకం.* హైదరాబాద్:ఆగస్టు 31 నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే పల్లె వెలుగు, గ్రామీణ ప్రాంత ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయ పథకాలు అమలులో ఉన్నాయి. అలాగే నగర ప్రాంతాల్లోనూ టీ-24, టీ-9 వంటి రాయితీలతో కూడిన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా నగర గ్రామీణ ప్రాంతాలలోని కాలనీల ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్శించే విధంగా త్వరలో […]
_తెలంగాణలో ఎన్నికల సందడి
110 Views*_తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది :రేపటి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు_* హైదరాబాద్ :ఆగస్టు 31 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్ రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీ లతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది. తమిళనాడు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు […]
_రక్తసంబంధం మే రక్షాబంధన్._*
116 Views*_రక్తసంబంధం మే రక్షాబంధన్._* కరీంనగర్ జిల్లా :ఆగస్టు 31 రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల బంధం గుర్తుకు వస్తుంది రక్షా బంధన్ వారి మధ్య బంధానికి ప్రతీక. జీవితాంతం రక్షగా ఉంటాడనే విశ్వాసానికి ప్రతీకి ఈ రాఖీ పండుగ. కానీ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో ఈ బంధాలు కాస్త సన్నగిల్లుతున్నాయి. అలాంటి రోజుల్లో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒంటరిగా 8 […]
ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు
109 Viewsప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు హైదరాబాద్:ఆగస్టు 31న నకిలీ హామీలు వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాలు పని అంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారంటూ మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే వచ్చి పేపర్ పై రాసిచ్చిన హామీలు చదివి వెళ్లిన వారికి రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో […]
ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ
160 Viewsఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ఏటూరునాగారం సర్పంచ్ రాంముర్తి ఎటురునాగారం,ఆగస్టు 31 ఏటురునాగారం గ్రామ సర్పంచ్ తెలంగాణ ఆదివా సులు సర్పంచులు పోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రాంముర్తికి రాఖి పౌర్ణమి నాడు రాంముర్తి సోదరి రాఖి కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్బంగా ఏటూరునాగారం సర్పంచ్ రాంముర్తి మాట్లాడుతు ఆత్మీయతకు అనుబంధానికి ప్రతీక రాఖీ పండగని మండల ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అన్న చెల్లెలు అక్క తమ్ముడు మధ్య ఉండే ఆప్యా యత […]
కాంటాక్ట్ కార్మికుల* *బతుకు మారేది* **ఎప్పుడు?*
112 Views*సింగరేణి కాంటాక్ట్ కార్మికుల* *బతుకు మారేది* **ఎప్పుడు?* మంచిర్యాల ఆగస్టు 31 సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా ఎన్నో రకాల వెట్టిచాకిరి చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బతుకులు దయనీయమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి నేటికీ కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితి రోజురోజుకు దిగజారుతూనే ఉంది మార్కెట్లో నిత్యవసర సరుకులన్ని ఆకాశాన్ని అంటుతుంటే కాంటాక్ట్ కార్మికులు పొందుతున్న వేతనం అతి తక్కువగా ఉండడం వారి బ్రతుకులకు భరోసనివ్వలేకపోతోంది 5 వందల కూలీకి భూగర్భంలో విధులు నిర్వహిస్తున్న […]
మాజీ సర్పంచ్* *సామా సత్తిరెడ్డి* అకాల మరణం
129 Views*నకిరేకల్* నార్కెట్పల్లి మండలం ఎడవెల్లి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు *మాజీ సర్పంచ్* *సామా సత్తిరెడ్డి* అకాల మరణం చందనంతో కి నివాళులర్పించి . కుమారుడు విజయభాస్కర్ రెడ్డికి మనోధైర్యము చెప్పిన *నార్కట్ పల్లి మండల కాంగ్రెస్* *అధ్యక్షులు బత్తుల* *ఉషయ్య* గ్రామ కాంగ్రెస్ నాయకులు సామా మాధవరెడ్డి దామోదర్ రెడ్డి లచ్చిరెడ్డి నార్కట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ యూత్ కాంగ్రెస్ మేడ బోయిన నాగరాజు నివాళులు అర్పించినారు. Manne Ganesh Dubbaka constancy […]
మంత్రి హరీష్ రావును మంత్రులను కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి నాగ జ్యోతి అధ్యక్షులు లక్ష్మణ్ బాబు
180 Views తెలంగాణ క్రాంతి,ములుగు, ఆగస్టు 31 ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన కాకుల మర్రి లక్ష్మీనర సింహారావు (లక్ష్మణ్ బాబు) ములుగు జెడ్పీ చైర్ పర్సన్ బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగ జ్యోతితో కలిసి గురువారం ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాతోడ్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన జిల్లా అధ్యక్ష బాధ్య తలు స్వీకరించిన లక్ష్మణ్ ని అభినందించి శుభాకాంక్షలు […]








