*నకిరేకల్*
నార్కెట్పల్లి మండలం ఎడవెల్లి గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు *మాజీ సర్పంచ్* *సామా సత్తిరెడ్డి* అకాల మరణం చందనంతో కి నివాళులర్పించి . కుమారుడు విజయభాస్కర్ రెడ్డికి మనోధైర్యము చెప్పిన
*నార్కట్ పల్లి మండల కాంగ్రెస్* *అధ్యక్షులు బత్తుల* *ఉషయ్య*
గ్రామ కాంగ్రెస్ నాయకులు సామా మాధవరెడ్డి దామోదర్ రెడ్డి లచ్చిరెడ్డి నార్కట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ యూత్ కాంగ్రెస్ మేడ బోయిన నాగరాజు నివాళులు అర్పించినారు.
