Breaking News

ఎస్సి కార్పొరేషన్ లోన్స్

848 Views  ములుగు,సెప్టెంబర్ 01 ప్రధాన మంత్రి ఆనుసుచిత్ జాతి ఆభ్యుధమ్ యోజన (పీఎం-ఏజేఏవై ) 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ములుగు జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారుల నుండి ధరఖా స్తులు కొరనైనదని గతంలో ఎస్సి- కార్పొరేషన్ ఓబియం యంఎస్ వెబ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న(1054) వారు మాత్రమే తమ పేర్లను సంబందిత ఎంపీడీఓ కార్యా లయంలో సరిచూసు కొని తాము ఎంచుకున్న స్కీముకి సంబందించిన మొత్తం వ్యయంలో బ్యాంక్ వాటా / లబ్ధి […]

Breaking News

పోతుగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియమితులైన అక్క రాజు శ్రీనివాస్.

119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల్, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన  వారు  అక్క  రాజు శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా సెస్ కార్యాలయంలో జిల్లా సెస్ చైర్మన్  చిక్కాల రామరావు  పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు, బోయినిపల్లి సెస్ డైరెక్టర్ సుధాకర్  శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఖిమ్యా నాయక్  అక్కరాజు శ్రీనివాస్  శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

జాతీయ స్ఫూర్తి ని కలిగించడమే ప్రధాన లక్ష్యం…

118 Views–బిజెపి రాష్ట్ర ఈసీ మెంబర్ ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి. గ్రామాల్లోని ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి ని కలిగించడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ పార్టీ ఆదేశాలు,రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనల మేరకు మేరా మాటి-మేరా దేశ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతీ గ్రామం నుండి మట్టి సేకరణ కార్యక్రమం శుక్రవారం బీజేపీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో పోరండ్ల గ్రామంలో ప్రారంభమయ్యింది. […]

Breaking News

School games federation ఆధ్వర్యంలో మర్కుక్ మండల స్థాయి కోకో, కబడ్డీ అండర్ 17, అండర్14 మండల సెలక్షన్ క్రీడాపోటీలు

101 ViewsSchool games federation ఆధ్వర్యంలో మర్కుక్ మండల స్థాయి కోకో, కబడ్డీ అండర్ 17, అండర్14 మండల సెలక్షన్ క్రీడాపోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ లో జరిగాయి. ఈ పోటీల లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించడానికి ముఖ్య అతిథులుగా మర్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, మండల విద్యాధికారి ఉదయభాస్కర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకొని ఖో-ఖో ఆటను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ భాస్కర్ […]

Breaking News

ప్రజా సమస్య పరిష్కారమే ద్యేయంగా : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.

106 Viewsప్రజా సమస్య పరిష్కారమే ద్యేయంగా : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. […]

Breaking News

పదేండ్లలో పది రెట్లు

98 Viewsపదేండ్లలో పది రెట్లు దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలన అంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపిస్తున్నది. ‘ఆర్థికమంటే వాళ్లకేం తెలుసు’ అన్నోళ్లకే ఆర్థిక పాఠాలు బోధించే స్థాయికి ఎదిగింది. ఏటేటా పెరుగుతున్న రాష్ట్ర రాబడి 2014-15లో జూలై వరకు రూ.6,562 కోట్లు 2023-24 తొలి 4 నెలల్లో రూ.67,495 కోట్లు దశాబ్దాల చీకట్లను చీల్చుకుని తెలంగాణ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధిస్తే […]

Breaking News

అంతర్జాతీయ మార్కెట్లో రెట్ల పెరుగుదల తగ్గుదలనబట్టి డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు తగ్గటం పెరగటం కమిటీ చూసుకుంటుంది మాకు సంబంధం లేదు అని చెప్పిన కేంద్రం.

110 Viewsఅంతర్జాతీయ మార్కెట్లో రెట్ల పెరుగుదల తగ్గుదలనబట్టి డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు తగ్గటం పెరగటం కమిటీ చూసుకుంటుంది మాకు సంబంధం లేదు అని చెప్పిన కేంద్రం ఇప్పుడు గ్యాస్ రేట్ ను 200 రూపాయలు డైరెక్టుగా ఎలా తగ్గించింది. అంటే ఇన్ని రోజులు జనాలని మోసం చేసింది కదా, కేంద్రం చేతిలో లేని పనిని కేంద్రం చేసింది అంటే ఈ జూట పార్టీ చెప్పేది అన్నీ అబద్ధాలు చేసేవి అన్ని మోసాలు, ఎన్నికల ఉన్న సమయంలో […]

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్

119 Viewsసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలో పన్నూరు గ్రామానికి చెందిన తొట్ల లక్ష్మీ గారికి ,వెంకటేష్ గారికి *పెద్దపల్లి జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఇజ్జగిరి రాజు లడ్డు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య పాలైతే వాళ్ళ పరిస్థితి ఏంటో నేను చూసాను అని , పేదలు ఎవరికైనా సీఎం రిలీఫ్ […]

Breaking News

పచ్చని సాగుకు పంచతంత్రం

96 Viewsపచ్చని సాగుకు పంచతంత్రం సీఎం కేసీఆర్‌ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్‌, రీ డిజైన్‌తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యలు నేడు సత్ఫలితాలనిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ విజన్‌తో పెరిగిన భూగర్భజలం మిషన్‌కాకతీయ, చెక్‌డ్యామ్‌లతో సత్ఫలితాలు ప్రాజెక్టులకు చెరువుల అనుసంధానంతో జలకళ తెలంగాణకు హరితహారంతో పచ్చని ప్రతిఫలం.. విరివిగా వానలు రిజర్వాయర్ల నిర్మాణంతో చివరి మడికి తడి ఉచిత […]

Breaking News

నిండు ప్రాణాలను కాపాడిన కత్తి కార్తిక గౌడ్

101 Views దుబ్బాక మండలం పోతారం గ్రామంలో విపత్కాల వేళ పాము కాటుకుగురైన వ్యక్తిని తన కారులో 100 పెడకల ఆసుపత్రికి తరలించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ . పోతారం గ్రామం నుండి దుబ్బాక కు వస్తుండగా దారి మార్గంలో పాము కాటుకు గురైన వ్యక్తిని చూసి తన కారులో ఆసుపత్రికి తరలించి నిండు ప్రాణాలను కాపాడారు. […]