సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలో పన్నూరు గ్రామానికి చెందిన తొట్ల లక్ష్మీ గారికి ,వెంకటేష్ గారికి *పెద్దపల్లి జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఇజ్జగిరి రాజు లడ్డు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య పాలైతే వాళ్ళ పరిస్థితి ఏంటో నేను చూసాను అని , పేదలు ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే నేను దగ్గరుండి చేపిస్తా అని ఇజ్జగిరి రాజు లడ్డు అన్నారు .ఈ కార్యక్రమంలో వెంకటేష్, తోట్ల రాజు,కుంట శంకర్ లు ఉన్నారు





