109 Viewsశ్రీరామాయణ ప్రదర్శన ( రిహార్సల్ ) కార్యక్రమము విశ్వ హిందూ పరిషత్, సంస్కర భారతి సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. జనవరిలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రతిష్ఠ మరియు విశ్వ హిందూ పరిషత్ షష్టాబ్ది సందర్భంగా.. భావి తరాలకు తెలిపే విధంగా నాటకాలు, బుర్ర కథ, చెక్క భజన, కోలాటం, హరికథ, కూచిపూడి నాట్యం మొదలైన భారతీయ కళల మేళవింపు తో ఈ ప్రదర్శన గో పూజ తో ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమం లో భాగ్య నగర్ […]
Breaking News
కొండ దంపతుల గృహానికి సుమ శ్రీనివాస్ చౌదరి…
233 Viewsకొండ దంపతుల ఇంటికి సుమ శ్రీనివాస్ చౌదరి గతంలో ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ గా విధులు నిర్వహించిన సుమ శ్రీనివాస్ చౌదరి ఖమ్మం జిల్లా పంచాయతీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మాజీ ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ దంపతుల ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సుమకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కొండ రమేష్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ గా […]
అంగన్వాడీ సెంటర్ల గుడ్లపై స్టాంప్*
103 Views*అంగన్వాడీ సెంటర్ల గుడ్లపై స్టాంప్* *మహాముత్తారం : అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న గుడ్లు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం ఆఫీసర్లు వినూత్న పద్దతి అవలంభిస్తున్నారు. గుడ్లపై స్టాంపులు వేస్తూ సెంటర్లకు చేరవేస్తున్నారు. ఐసీడీఎస్ జోన్లలో రెడ్, బ్లూ కలర్లలో రౌండ్ స్టాంప్ వేసి పంపిస్తున్నారు.* Manne Ganesh Dubbaka constancy 9701820298
జమిలి ఎన్నికల కమిటీ.. 8 మంది సభ్యులు వీళ్లే..*
116 Views*జమిలి ఎన్నికల కమిటీ.. 8 మంది సభ్యులు వీళ్లే..* దిల్లీ: జమిలి ఎన్నికల కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గులాం నబీ ఆజాద్ 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్ లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సీనియర్ […]
ఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ 500 కార్లతో భారీ ర్యాలీ…
112 Viewsఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ 500 కార్లతో భారీ ర్యాలీ…..4 సెప్టెంబర్ 2023. కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సుజాతనగర్ మండలం నాయకులగూడెం నుండి వేపులగడ్డ , విద్యానగర్ కాలనీ, పోస్ట్ ఆఫీస్, బస్టాండ్, సూపర్ బజార్, గణేష్ టెంపుల్, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ మీదుగా పెద్దమ్మ గుడి వరకు 500 కార్లతో భారీ ర్యాలీ జరుగును అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సభ ఏర్పాటు చేయడమైనది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఉమ్మడి […]
ప్రచారానికి వస్తేనే.. ప్రభుత్వ పథకాలు.*
128 Views*ప్రచారానికి వస్తేనే.. ప్రభుత్వ పథకాలు.* *వరంగల్ : “వరంగల్కు చెందిన ఓ డబుల్ బెడ్రూం లబ్ధిదారుడికి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫోన్చేశాడు. ఈ రోజు మధ్యాహ్నం మన ఎమ్మెల్యే సార్మీటింగ్ ఉంది*. కచ్చితంగా రావాలె మీ అపార్ట్మెంట్లో ఉన్న మిగతా 12 మందికి కూడా చెప్పు అని ఫోన్ కట్ చేశాడు అతడు అదే సమయంలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉన్నా..ఇష్టం లేకుండానే ఆ లీడర్ప్రోగ్రామ్కు అటెండయ్యాడు ఇలా ప్రభుత్వ స్కీముల లబ్ధిదారులను కొత్తగా అప్లై చేసుకునోళ్లకూ […]
హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దు: తలసాని..!*
108 Views*హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దు: తలసాని..!* హైదరాబాద్:సెప్టెంబర్ 03 హైదరాబాద్ ప్రజలు బయటకు రావొద్దని కోరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఆదివారం తెల్లవారు జాము నుండి ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని కోరారు […]
6న కాంగ్రెస్ గూటికి తుమ్మల…*
102 Views*6న కాంగ్రెస్ గూటికి తుమ్మల…* *మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నెల 6న దిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సమక్షంలో.. తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 7 నుంచి రాహుల్.. యూరప్ పర్యటనకు వెళ్తుండటంతో ఈలోపే ఆయనను పార్టీలో చేర్చుకునేలా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏర్పాట్లు చకచకా చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ […]










