ఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ 500 కార్లతో భారీ ర్యాలీ…..4 సెప్టెంబర్ 2023.
కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సుజాతనగర్ మండలం నాయకులగూడెం నుండి వేపులగడ్డ , విద్యానగర్ కాలనీ, పోస్ట్ ఆఫీస్, బస్టాండ్, సూపర్ బజార్, గణేష్ టెంపుల్, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ మీదుగా పెద్దమ్మ గుడి వరకు 500 కార్లతో భారీ ర్యాలీ జరుగును అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సభ ఏర్పాటు చేయడమైనది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు , కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్, ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు మరియు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు పాల్గొంటారు.
కావున బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ *ఉదయం 9:00 గంటలకు* నాయకులగూడెం వద్దకు చేరుకొని ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
*ఇట్లు….*
*బిఆర్ఎస్ పార్టీ*
*కొత్తగూడెం నియోజకవర్గం*
????????????????????????