Breaking News

అంగన్వాడీ సెంటర్ల గుడ్లపై స్టాంప్*

99 Views

*అంగన్వాడీ సెంటర్ల గుడ్లపై స్టాంప్*

*మహాముత్తారం : అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న గుడ్లు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం ఆఫీసర్లు వినూత్న పద్దతి అవలంభిస్తున్నారు. గుడ్లపై స్టాంపులు వేస్తూ సెంటర్లకు చేరవేస్తున్నారు. ఐసీడీఎస్ జోన్లలో రెడ్, బ్లూ కలర్లలో రౌండ్ స్టాంప్ వేసి పంపిస్తున్నారు.*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *