88 Views3గంటలుగా సిట్ ప్రారంభంనే చంద్రబాబు_ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3గంటలుగా సిట్ కోసం ఉన్నారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబును.. ఆయన తరఫు న్యాయవాదులను కూడా కలవనీయకుండా సీఐడీ అధికారులు అడ్డుకున్నారు. న్యాయసహాయం కోసం లాయర్లను కలిసేందుకు అనుమతివ్వాలని చంద్రబాబు స్వయంగా లేఖ రాసినా సీఐడీ అధికారులు స్పందించలేదు. మరో వైపు భువనేశ్వరి, నారా లోకేశ్‌ను కూడా చంద్రబాబును […]
Breaking News
పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు పర్యటన వివరాలు
91 Views*08.30 – ఖమ్మం – జడ్పి సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన.* చాకలి ఐలమ్మ వర్ధంతి హాజరవుతారు *09.00 -రఘునాధపాలెం ప్రగతి ప్రైడ్.* ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు *09.50 ఖమ్మం – ఎస్పి స్టేడియం.* ఖేలో ఇండియా ఖమ్మం జిల్లా మహిళల లీగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం. *10.10 – ఖమ్మం – ఎన్.ఎస్.పి క్యాంపు.* పి ఆర్ టి యు కార్యాలయ భవనం ప్రారంభోత్సవం. *10.50 -ఖమ్మం – ముస్తఫా నగర్.* హోటల్ […]
బేంబేలు ఎత్తిస్తున్న ఇసుక లారీలు
165 Views దిగబడిన లారీలు నిలిచి పోయిన వాహనాలు వెంకటాపురం, సెప్టెంబర్ 09 ములుగు జిల్లాలో ఇసుక లారీలతో ప్రయాణికులు వాహన దారులు రోడ్డు పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను గుపెట్లో పెట్టుకొని వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. నుగుర్ వెంకటాపురం మండలం పాత్రపురంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇసుక లారీలు అధిక లోడ్ తిరగడం వల్ల రోడ్డు ద్వాంసం అయి రోడ్డు పై నీళ్లు నిలిచి రెండు ఇసుక […]
భాగ్యనగరం.. భూమి బంగారం
98 Viewsకోన్నేండ్ల కిందట హైదరాబాద్ అంటే అబిడ్స్.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్‌పేట..కూకట్‌పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్‌తో నగరం నలుచెరుగులా విస్తరించింది. పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం.. నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ లక్ష్యంగా డెవలప్‌మెంట్ ‘రింగ్’ ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం […]
హైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే
90 Viewsహైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నదని, రియ ల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు కూడా అన్ని వైపులకూ విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదని, రాష్ట్రంలో ఈ రంగంపై దాదాపు 30 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పారు. విజన్‌తో కూడిన సినిమా ముందుంది ఏ నగరమూ ఒక్కరోజులో నిర్మితం కాదు నలుమూలలా విస్తరిస్తున్న మహానగరం రియల్ పెట్టుబడులు నలువైపుల […]
మంత్రి కేటీఆర్ ను కలిసిన టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
96 Viewsసెప్టెంబర్ 9 శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రగతినగర్లో విందు వనం రెస్టారెంట్ ప్రారంభోత్సవం
97 Viewsసెప్టెంబర్ 9 శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విందు వనం రెస్టారెంట్ ని ఈ రోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిదిగా విచ్చేసి ఉంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ పాండు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ సుధీర్ రెడ్డి,కార్పొరేటర్లు, చిట్ల దివాకర్, ఇంద్రజిత్ రెడ్డి, బాలాజీ నాయక్, శ్రీనివాస్ […]
వాడ..వాడ ఖమ్మం గుమ్మంలో అభివృద్ధి ‘పువ్వా’డలా వికసించింది.
100 Viewsసెప్టెంబర్ 9 శనివారం సబ్బండ వర్గాల సంక్షేమం సంతృప్త స్థాయిలో అందింది. నగరం నలు దిక్కులు మిలమిల మెరిసే రోడ్లు, అందమైన పార్కులతో హౌరా ఇది ఖమ్మమేనా..! అని కళ్ళని అబ్బుర పరుస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో .. ‘మార్క్ ఆఫ్ పువ్వాడ ఏజ్’ ఖమ్మం అభివృద్ధి నగిసీలను అలంకరించుకుంది. రాష్ట్ర రాజధాని సరసన ఖమ్మం అభివృద్ధి గుమ్మమై చేరింది. ఈ అభివృద్ధి పతాక కీర్తి.. జై పువ్వాడ అని వేయి నోళ్ళ పలుకుతోంది. […]
బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని పరామర్శించిన జి.వి రామకృష్ణారావు
102 Viewsమానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండపల్లి సత్తయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే శనివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు. ఈ పరామర్షలో వీరితోపాటు మండల రైతు బంధు సమితి అధ్యక్షులు రామంచ గోపాల్ రెడ్డి, ఎంపిటిసి ఆకుల నర్సింగ రావు, గ్రామ ఉప సర్పంచ్ గొండ శ్రీకాంత్ బీఆర్ఎస్వి నియోజకవర్గ ఇంచార్జి గుర్రం కిరణ్ గౌడ్, సహకార సొసైటీ సంఘం ఉపాధ్యక్షులు […]
గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల
95 Viewsసిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కి శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- […]










