Breaking News

గల్ఫ్ దేశంలో గుండెపోటుతో మృతి…

345 Viewsముస్తాబాద్ జూలై 6 (24/7న్యూస్ ప్రతినిధి):  కూటికోసం కోటి తిప్పలు అన్నట్లుగా పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి గుండెపోటు. ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట గ్రామానికి చెందిన పిట్ల మహేష్ తండ్రి నరసయ్య ముదిరాజ్ అతను కుటుంబ పోషన భారమై విదేశాలు వెళ్లిన మహేష్ సౌదిలో గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. మరణ వార్త విన్న కుటుంబీకలు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుడు సుమారుగా 15 సంవత్సరాలుగా విదేశాలకు వెళ్తూ ఇటీవల 5. నెలల కింద ఇంటికివచ్చి […]

Breaking News

త్రిబుల్ ఐటీ కి ఎంపిక అయింది..

168 Viewsజులై 3, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన కుమ్మరి కనకయ్య సరిత దంపతుల కుమార్తె కుమ్మరి నిత్యశ్రీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో 9.8 జిపిఎస్ సాధించింది. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంతో బాసరలోని త్రిబుల్ ఐటీ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోగా నేడు వెలువరించిన ఫలితాలలో త్రిబుల్ ఐటీ కి ఎంపికయింది. ఈ విషయంలో విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు. తమ కుమార్తెకు త్రిబుల్ ఐటీలో […]

Breaking News

ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి…

141 Viewsజులై 3, 24/7 తెలుగు న్యూస్:ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ను ప్రకటించటంలో కాంగ్రెస్ […]

Breaking News

భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు

103 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకి ఆదివారం కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అందజేసి ఘనంగా ప్రముఖులు సన్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులకు అందజేయగా మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగం విశేష సేవలు అందించి ప్రతి […]

Breaking News

భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు రాజు

83 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి ఆదివారం నాడు కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అందజేసి ఘనంగా ప్రముఖులు సన్మానించారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక,ఒరిస్సా,మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులకు అందజేయగా మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగం విశేష సేవలు అందించి ప్రతి రోజు లక్షల మందికి […]

Breaking News

నాపై వస్తున్నా వదంతులు ఎవరు నమ్మొద్దు ఎమ్మెల్యే..

136 Views(మానకొండూర్ జూన్ 25 ) మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే తాను గుండెపోటుకు గురైనట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని,వదంతులు నమ్మొద్దంటూ కవ్వంపల్లి ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన ఆరోగ్యం విషయంలో మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోమవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకే మంగళవారం […]

Breaking News

విద్యా మంత్రి తప్పుకోవాల్సిందే….

95 Viewsజూన్ 24, 24/7 తెలుగు న్యూస్ : ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ స్కామ్‌ – విద్యా మంత్రి తప్పుకోవాల్సిందే! సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌… న్యూఢిల్లీ : అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల ప్రక్రియను భ్రష్టు పట్టించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని సిపిఎం పునరుద్ఘాటించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఆదివారం నాడిక్కడ ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. కేంద్రీకృత అఖిలభారత పరీక్షా ప్రక్రియలో ఇటీవల చోటుచేసుకున్న దుష్ట పరిణామాలు […]

Breaking News ప్రాంతీయం

ప్రజల రక్షణ పోలీస్ బాద్యత

90 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత* *నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’:గోదావరిఖని ఏసీపీ రమేష్* ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసింగ్ బోర్డు కాలనీ లో ఈరోజు రామగుండం సీఐ అజయ్ బాబు, రామగుండం ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి కాలనీ లో తనిఖీ లు నిర్వహించి, స్థానిక ప్రజలతో గోదావరిఖని […]

Breaking News

10వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు

92 Viewsమంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్ లో 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పింఛన్ మహాప్రభో….

89 Viewsజూన్ 20, 24/7 తెలుగు న్యూస్: పింఛన్‌ మహా ప్రభో… డబ్బులందక రెండు నెలలు…. మందుగోలీలు లేక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అల్లాడుతున్న వృద్ధులు, వికలాంగులు సాయం కోసం ఒంటరి మహిళలు, వృత్తిదారులు చేయూత కింద రూ.4-6 వేల పింఛన్‌ ఎప్పుడో పింఛన్‌ మహా ప్రభోదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వృత్తిదారులు ఇలా ఏ ఆసరా లేనోళ్లంతా సర్కార్‌ పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్‌ పైసలొస్తే రోగానికి మందుగోలీలు, నాలుగు మెతుకులు దొరుకుతాయని […]