247 Viewsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు బుధవారం రోజున ఆసుపత్రిలో యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు బండారి బాల్రడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
Breaking News
సీసీ రోడ్డుకు భూమి పూజ
155 Viewsప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ లో ఐటీ పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సహకారంతో మంజూరైనా EGS 50 లక్షల రూపాయలతో బుధవారం రోజున సీసీ రోడ్ భూమి పూజ చేశామని ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ సామజిక కార్యకర్త బొప్పాపూర్ కో అప్షన్ మెంబెర్ జబ్బర్ చీదుగు గోవర్ధన్ గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ […]
బప్పీలహరి కన్నుమూత
191 Views ప్రముఖ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి కన్ను మూశారు అనారోగ్య కారణాలతో ముంబైలో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు తెలుగులో సింహాసనం స్టేట్ రౌడీ సామ్రాట్ గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు వివిధ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు ఎన్నో పాటలు పాడారు Telugu News 24/7tslocalvibe.com
విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
136 Viewsప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట మండలం లోని దూమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు “ప్రత్యేక అదనపు తరగతులు” ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా “దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ” సహకారం తో మంగళవారం రోజు పాఠశాలలో ప్రొఫెసర్. బద్దిపడిగే శివారెడ్డి గారు దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ గారిచే ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరగతుల తో విద్యార్థినీ విద్యార్థులు చక్కగా వినియోగించుకొని ఉత్తమ […]
విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
147 Viewsప్రజా పక్షం /ఎల్లారెడ్డిపేట మండలం లోని దుమల గ్రామంలో మంగళవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుమాల లో పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు “ప్రత్యేక అదనపు తరగతులు” ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా “దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ” సహకారం తో ప్రారంభించారు పాఠశాలలో శ్రీ . Prof. బద్దిపడిగే శివారెడ్డి గారు దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరగతుల తో విద్యార్థినీ […]
కెసిఆర్ జన్మదినాన్ని సందర్భంగా పేదలకు అన్నదానం
116 Viewsప్రజా పక్షం ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 15 : తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ డబల్ బెడ్ రూమ్ ల వద్ద మంగళవారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు , ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని అన్నదాన కార్యక్రమం వద్ద ఏర్పాటు […]
మద్దతు ఇవ్వండి రెడ్డి సంక్షేమానికి పాటు పడతా
142 Viewsఎల్లారెడ్డిపేట్ మండల రెడ్డి సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణ పూర్ మరియు దూమల గ్రామాల్లో రెడ్డి సంఘము సోదరులను కలిసి మద్దతు కోరతామని అన్నారు అందుకు వారు తమ సంపూర్ణ మద్దతు పాశం దేవి రెడ్డి కి తెలిపారన్నారు Telugu News 24/7tslocalvibe.com
పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ
146 Views*పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ* రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన కేటీఆర్ కు […]
పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ
120 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన […]
మద్దతు ఇవ్వండి రెడ్డి సంక్షేమానికి పాటు పడతా
201 Viewsఎల్లారెడ్డిపేట్ మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవ రెడ్డికి ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘం సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణపూర్ దుమాల రెడ్డి సంఘము సోదరులను మంగళవారం రోజున పాశం దేవిరెడ్డి కలిశారు రెడ్డి సంఘం సభ్యులను మద్దతు కోరారు అందుకు పాశం దేవ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు Telugu News 24/7tslocalvibe.com


