ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ప్రారంభం
-* *డాక్టర్ సత్యనారాయణ స్వామి సౌజన్యంతో*
ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట
*వేసవి కాలం ప్రయాణికుల త్రాగునీటి సౌకర్యార్థం ఎల్లారెడ్డిపేట ప్రయాణ ప్రాంగణంలోగురువారం రోజున మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ డాక్టర్ సత్యనారాయణ స్వామి సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు గా పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ టి యస్ ఆర్టీసీ రాజన్న సిరిసిల్ల డిపో,డిపో మేనేజర్ ఎన్ మనోహర్ ఆదేశాల మేరకు డిపో ఇంచార్జి ఏ రాజేష్ ఎల్లారెడ్డిపేట ప్రయాణం ప్రాంగణంలో చలివేంద్రం కార్యక్రమాన్ని ప్రారంభించారు.*ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట శంకర్ ఎల్లారెడ్డిపేట రజక సంఘం సంఘం అధ్యక్షులు నరసయ్య తెరాస నాయకులు జీడిశ్రీనివాస్ ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
