Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్

180 Views  ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్  ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్  మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు  భారీ మెజారిటీతో గెలిపించాలని  సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత

86 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం  మేజర్ గ్రామపంచాయతీ  ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని  నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు  నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

53 Views  ముస్తాబాద్, నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు నాయకుడు లేక అధికారులచే నత్త నడకన సాగిపోయింది.. బంధనకల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు చిగురు నరేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైచిలుకు బంధనకల్ గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడి ప్రజలకు చెరువలో సేవలు అందిస్తూ నేనున్నానని భరోసా కల్పిస్తున్న తరుణంలో నాగ్రామంలో నాప్రజలకు సేవలందించే శుభసూచకం ఉందన్నారు. […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

రెడ్డి సంఘం అధ్యక్షుడిని  అరెస్టు చేసిన పోలీసులు….

77 Views రెడ్డి సంఘం అధ్యక్షుడిని  అరెస్టు చేసిన పోలీసులు   . కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

బీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం

47 Viewsబీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం. కాంగ్రెస్ బిజెపిలకు బీసీలపై సిద్ధ శుద్ధి లేదా ?. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి. – బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్ మంచిర్యాల జిల్లా. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేసి కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎట్టి […]

Breaking News ప్రకటనలు వ్యవసాయం

అవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి..

74 Viewsఅవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి   తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా  గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు..

100 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు     -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి    ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు

52 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]