Breaking News

కోటి మందికి కంటి పరీక్షలు జరిగాయి : మంత్రి హరీష్ రావు.

177 Viewsమినిస్టర్ హరీష్ రావు:: కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న కంటివెలుగు.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు, మినిస్టర్ హరీష్ రావు  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలను నిర్వహించారు.మినిస్టర్ హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి […]

Breaking News ప్రాంతీయం

దోస్త్ యూత్ ఆర్థిక సహాయం

227 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.< Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.

132 Viewsతేదీ: 05 ఏప్రిల్ 2023 *సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు* సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No  IX ఫాస్లి  సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1961 ప్రకారం *తేది […]

Breaking News

మండల్ వర్గల్, మజీద్ పల్లి గ్రామంలో బాబు జగ్జీవన్.

158 Viewsస్వాతంత్ర సమరయోధులు దళిత జన బాంధవుడు, సమతా వాది సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్: బాబు జగ్జీవన్ రావ్  జయంతి జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఏం పీ పీ పాండు గౌడ్ కార్ డ్రైవర్ పెల్లికి అందజేసిన పుస్తే మట్టెలు అందజేసిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధి

184 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శివ పెళ్లికి మర్కుక్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఏం పీ పాండు గౌడ్ ,నరేందర్ రెడ్డి, అమృత్ రెడ్డి ,చెక్కలి రాములు,వార్డు సభ్యులు గణేష్ ,చాకలి నర్సింలు ,ఎల్లం రమేష్ లతో కలసి పుస్తేమట్టెలు అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

భారత స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

124 Viewsఈరోజు గణేష్ పల్లి గ్రామంలో భారత స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను గణేష్ పల్లి గ్రామ సర్పంచ్ మెతుకు మంజుల శ్రీరాములు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఇంకా నివాళులు అర్పించిన నాయకులు గ్రామ అధ్యక్షులు బొగ్గుల సత్యనారాయణ స్వర్గం హరికృష్ణ శాఖా బిఆర్ఎస్ చీకోటి భాగ్య శ్రీనివాస్ బిఆర్ఎస్ మండల కోడి భాగ్య శ్రీనివాస్ నర్సింలు అంగడికిష్టాపూర్ ఉపసర్పంచ్ కొండల్ రెడ్డినాయకులు బొగ్గుల రామచంద్రం […]

Breaking News

కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, 

372 Viewsలండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. మీరు ఎప్పుడైనా కాగితం తయారు […]

Breaking News

బలగం సినిమా లో కాకి అనే ఒక పక్షిని మన తెలంగాణా ఆచారంలో భాగంగా చూపించారు…అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే —————————————-కాకి – కాలజ్ఞాని’ అంటారు…

171 Views®️వేకువ జామునే ‘(బ్రహ్మ ముహూర్తంలో)’ మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. ®️’కావు కావు’ అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ ‘కావు కావు’ అని అందరికీ గుర్తు చేస్తూ ‘బోధిస్తూ’.. అందరినీ తట్టి లేపేది కాకి. ®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న ‘అన్ని కాకులకు’ సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. ®️శత్రువులను గుర్తించిన […]

Breaking News

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్

149 Views      గజ్వేల్ పట్టణంలో మంగళవారం నాడు11 వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ వార్డు ప్రజలందరికీ కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే పరీక్షా శిబిరానికి వచ్చి, సమస్యలను పరిష్కరించుకొని ఉచితంగా మందులు, కండ్ల అద్దాలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ శిబిరానికి వచ్చే ప్రజలు ఆధార్ కార్డు. […]

Breaking News

మర్కుక్ ఆసుపత్రిలో మొక్కలు నాటిన సర్పంచ్ అచ్చంగారి భాస్కర్

134 Viewsమర్కుక్ మండలం మర్కుక్ గ్రామంలో  హరితహారంలో భాగంగా మర్కుక్ ఆరోగ్య కేంద్రం లొ కొబ్బరి మరియు మామిడి చెట్లను నాటిన గ్రామ సర్పంచ్ ఆచంగారి భాస్కర్ గారు మరియు వైద్యాధికారులు.వైద్యం కోసం వచ్చే రోగులకు సేద తీరడానికి మరియు పచ్చదనం కోసం ఆస్పత్రి చుట్టూ నీడ నిచ్చే చెట్లు మరియు పండ్ల ముక్కలను నాటడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్