Breaking News

వరంగల్ BRS MP అభ్యర్థి ఖరారు.

100 Viewsవరంగల్ BRS అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వరంగల్ జిల్లా BRS ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్ గా సుధీర్ కుమార్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వివాదం లో పోలీసుల కోడ్…..

131 Viewsఏప్రిల్ 12,24/7 తెలుగు న్యూస్ :వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌.. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు […]

Breaking News రాజకీయం

రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ ను కలిసి న కాంగ్రెస్ పార్టీ నాయకులు

156 Viewsతెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేట మండల కేంద్రము లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రం లోని తన స్వగ్రామానికి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ […]

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు మాజీ సర్పంచులు.

208 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు మాజీ సర్పంచ్లతో పాటు మున్నూరు శ్వేత కాపు సంఘం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్నూరు శ్వేత కాపు సంఘం అధ్యక్షుడు మేగి దేవయ్యతోపాటు దుమాల మాజీ సర్పంచ్ కదిరి వెంకట శ్రీనివాస్ గౌడ్ రాగట్లపల్లి మాజీ సర్పంచ్ దాసరి మహేందర్ తో పాటు […]

Breaking News నేరాలు

వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన రామగుండం ఐ జి

107 Viewsతెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్‌ పోస్టర్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్ (ఐజి) అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపోందించిన ఈ వాల్‌ పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌తో ఈ […]

Breaking News రాజకీయం

కొండగట్టు అంజన్న స్వామి తో పొన్నం ప్రభాకర్ జాగ్రత్త  

171 Viewsకొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, పుణ్యక్షేత్రం  ఆయన ఫ్రస్టేషన్ లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. గతంలో కెసిఆర్ ఆంజనేయ స్వామి సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి మంత్రి పదవి పోయిందని […]

Breaking News

3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్

211 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు.. గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2023-24 సంవత్సరంలో 100% ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే నిర్వహించిన 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లేబర్ రూం లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేశారు. 2023-24 […]

Breaking News నేరాలు

సెల్ఫోన్ అప్పగించిన సీఐ సదానంద్

111 Viewsముస్తాబాద్ మండలంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సీఐ సదానంద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి బాధితునికి సెల్ ఫోన్ ప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తారీఖున ముస్తాబాద్ మండలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీఈఐ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ఫోన్ వెతికి గురువారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అప్పగించడం జరిగిందని […]

Breaking News నేరాలు

పోయిన సెల్ ఫోన్ అప్పగించిన ఎస్సై

107 Viewsఎల్లారెడ్డిపేట మండలం చెందిన వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోగా అతని ఫిర్యాదు మేరకు సెల్ఫోన్ వెతికి బాధితునికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ఉచ్చిడి పవన్ కుమార్ ఫిబ్రవరి 21వ తారీఖున సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ ఫోన్ వెతికి గురువారం రోజు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే మాకు […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట: బోన్ క్యాన్సర్ తో మహిళ మృతి

98 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన బాలలక్ష్మి  (65) అనే మహిళ గత కొంతకాలంగా బోన్ కి ఆన్సర్ తో బాధపడుతుంది. భర్త బాలయ్య ఏడు సంవత్సరాలుగా పక్షవాతం వ్యాధితో మంచం పట్టగా భార్య బాలలక్ష్మి గురువారం రోజు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. మృతురాలకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. Telugu News […]