Breaking News

మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

219 Viewsబ్రేకింగ్ న్యూస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

బరిలోకి దిగిన ప్రియాంక….

91 Viewsఏప్రిల్ 24, 24/7 తెలుగు న్యూస్ : ఖమ్మం బరిలో ప్రియాంక హైదరాబాద్‌ : తెలంగాణా రాష్ట్రం ఖమ్మం ఎంపి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే […]

Breaking News

ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మృతి…

383 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 24) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామం లోయర్ మానేరు జిల్లాలో ఘటన గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి తన ఇద్దరి కొడుకులను తీసుకొని ఈతకు వెల్లిన రంగారెడ్డి పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు. నీటిలో చిన్న కుమారుడు మునుగుతుంటే కాపాడే ప్రయత్నం చేయగా తండ్రి […]

Breaking News

BRS ఎన్నికల ప్రచారం

121 Viewsమంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మాజీ ఎమ్మెల్యే…

88 Viewsఏప్రిల్ 23, 24/7 తెలుగు న్యూస్ :పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. కల్హేర్ మండలం మార్డి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని నిర్వహించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని గ్రామస్తులను కోరిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి . మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… […]

Breaking News

మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన ఎన్నికల ప్రచారం

93 Viewsపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లోని సింగరేణి కోల్ బెల్ట్ మందమర్రి డివిజన్ KK 5 మైన్ పైన ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్,  మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్,  కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి,రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో […]

Breaking News

కూలి పనులు చేసిన చోటే స్కూలు నిర్వహిస్తున్నాడు..

93 Viewsఏప్రిల్ 22, 24/7 తెలుగు న్యూస్: కూలి పనులు చేసిన చోటే స్కూలు నిర్వహిస్తున్నాడు.. కలలు కనే ధైర్యం చేయండి’, ‘మూలాలు మర్చిపోవద్ద’న్న స్ఫూర్తివంత మాటలు చాలామంది వినే వుంటారు. అయితే ఆచరణలో పెట్టేది కొందరే. ఒరిస్సాకు చెందిన డాక్టర్‌ ప్రదీప్‌ సేథీ మాత్రం ఆ మాటలను అక్షర సత్యాలు చేసి చూపించారు. పేదరిక కుటుంబంలో పుట్టిన అతను డాక్టరు కావాలన్న పెద్ద కల కన్నాడు. అది నెరవేరిన తరువాత తన దారి తాను చూసుకోలేదు. […]

Breaking News

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

101 Views  *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు. నస్పూర్ మున్సిపాలిటీలోని Rk-7 వద్ద & Rk-7NT గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్  మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు […]

Breaking News

పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథలను ప్రారంభించిన బి ఆర్ ఎస్ నాయకులు.

88 Viewsఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్:పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథలను ప్రారంభించిన బి ఆర్ ఎస్ నాయకులు. ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం అదిలాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచార రథం ని ప్రారంభించిన ఉట్నూర్ మండలం ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్ ఉట్నూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కందుకురి రమేష్ మరియు ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ ఎండీ సలీం ఉద్దీన్, మరియు […]

Breaking News

ఎన్‌డిఎకు ఎదురుగాలి…

87 Viewsఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్ : ఎన్‌డిఎకు ఎదురుగాలి.. తొలి విడత పోలింగ్‌లో సంకేతమిదేనన్న ఇండియా బ్లాక్‌ లక్నో: బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు ఎదురుగాలి వీస్తోందని తొలి విడత పోలింగ్‌ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియా బ్లాక్‌ పేర్కొంది. బిజెపి పతనానికి అమ్రోహలోని దోలఖ్‌ స్థానం నాంది పలకనుందని ఇండియా బ్లాక్‌లో ప్రధాన భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. బిఎస్‌పి ఎంపీ, ప్రస్తుతం అమ్రోహలోని దోలక్‌ లోక్‌సభ […]