మంచిర్యాల నియోజకవర్గం
లక్షెట్టిపేట మండలంలోని బలరావుపేట్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు…
