10 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ చనిపోయిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో మరణించిన హోంగార్డులు డి.తిరుపతి(801), ఎం.రాములు(272)లకు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున మంజూరైన చెక్కులను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్ వారి కార్యాలయంలో హోంగార్డుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్‌ఐ పెద్దన్న […]
ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డుకు సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
28 Viewsఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డుకు సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ : పోలీస్ శాఖలో గత 41 సంవత్సరాలుగా హోంగార్డుగా పనిచేసిన వి.సత్యనారాయణ (607), పెద్దపల్లి సబ్ యూనిట్‌కు చెందిన వారు. ఆయన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, కరీంనగర్‌లో కూడా విధులు నిర్వహించారు. ఇట్టి హోంగార్డ్ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వారి కార్యాలయంలో ఆయనకు పూలమాల వేసి,శాలువాతో సత్కరించి […]
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
6 Viewsప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. తేది: 12-03-2026, మంచిర్యాల జిల్లా. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీల సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీల మేయర్/చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ లకు శిక్షణ తరగతులు లో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ […]
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
3 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం గోదావరిఖని ప్రాంతంలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోదావరిఖని హనుమాన్ నగర్‌కు చెందిన రేగుల వెంకటేష్ అనే వ్యక్తి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తేది 10-03-2026 రోజున ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి లక్ష్మీ నగర్‌లోని […]
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త..హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు..,
91 Viewsగ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త..హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు.. హైదరాబాద్ మార్చి 11, తెలుగు న్యూస్ 24/7 వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు .. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు.తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ […]
8 వ డివిజన్ కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
33 Views8 వ డివిజన్ కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం. మంచిర్యాల జిల్లా.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శుభ్రత — ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోనీ అరుణక్క నగర్ జన్సినగర్,భగత్ సింగ్ నగర్, జన్సినగర్, ప్రజల వర్షాలు కురిసి పెద్ద కాలువ నిండి ఇండ్లలోకి కాలువ నీళ్ళు రావడం జరుగుతుంది. బుడగ జంగాల కలని కరెంటు పొల్లు […]
మంచిర్యాలలో సావిత్రిబాయి పూలే కి ఘన నివాళులు – బీఎస్పీ పార్టీ
18 Viewsమంచిర్యాలలో సావిత్రిబాయి పూలే కి ఘన నివాళులు మంచిర్యాల: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 4వ డివిజన్ బి.ఎస్.పి కంటెస్టెంట్ శెట్టి ప్రవళిక నేతృత్వంలో కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీఎస్పీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జిలు నాగుల కిరణ్ బాబు, దాగం […]
మందమర్రి పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
37 Viewsమందమర్రి పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పెద్ద మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా హాజరయ్యారు.పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి రమజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు, […]
కోమట్లగూడెం లో మనుశ్రీ కి రూ.10,016 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్..
19 Viewsకోమట్లగూడెం లో మనుశ్రీ కి రూ.10,016 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఖమ్మం /మార్చి10, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం చింతకాని మండలం కోమట్ల గూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను […]
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
17 Viewsతెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా, మార్చి 10, 2026: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమ, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా […]










