గుంటూరు: నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ పై ఎసిబి దాడి.
3వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇంజనీర్ 1 గుమస్తా మధు.
రొంపిచర్ల కి చెందిన వడ్లమూడి శివరామయ్య అనే కాంట్రాక్టర్ వద్ద 8వేలు లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ 1 మధు.
బిల్లుల కోసం గత రెండు సంవత్సరాలుగా తిప్పుకున్న మధు.